YSR pensions: రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి ఇంటిదగ్గరే పెన్షన్ల పంపిణీ.. లబ్ధిదారుల చేతికి రూ.1,100.27 కోట్లు అందజేత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వైయస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ జోరుగా సాగింది. ఈ తెల్లవారుజాము నుంచే..

YSR pensions: రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి ఇంటిదగ్గరే పెన్షన్ల పంపిణీ.. లబ్ధిదారుల చేతికి రూ.1,100.27 కోట్లు అందజేత
YSR Pension Money
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 01, 2021 | 6:05 PM

YSR Pensions – Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వైయస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ జోరుగా సాగింది. ఈ తెల్లవారుజాము నుంచే పెన్షనర్ల ఇంటి వద్దే పెన్షన్ మొత్తాలను అందించారు వాలంటీర్లు. మొత్తంగా 2.66 లక్షల మంది వాలంటీర్లు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సాయంత్రం 4 గంటల వరకు 76.43 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయగా, సాయంత్రం 5 గంటల వరకు 77.03 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి అయింది. లబ్ధిదారుల చేతికి రూ. 1109.16 కోట్లు అందజేశారు.

ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 60.50 లక్షల మందికి పెన్షన్లు అందజేయాలని, అందుకోసం రూ.1455.87 కోట్లు ఏపీ ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే.

Read also: Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటలను ఢీ కొట్టబోయేది ఇతడే.. గులాబీ బాస్‌కు ఫుల్ క్లారిటీ.!

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!

మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!

సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..

డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా

ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..

ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..

భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..