Covid Patients Menu: ఏపీలోని కోవిడ్ కేర్ సెంటర్.. కరోనా రోగుల ఫుడ్ మెనూ అదుర్స్..

Covid Care Center: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా బారిన పడకుండా మాస్క్ ధరించడం,..

Covid Patients Menu: ఏపీలోని కోవిడ్ కేర్ సెంటర్.. కరోనా రోగుల ఫుడ్ మెనూ అదుర్స్..
Food (1)
Follow us

|

Updated on: May 11, 2021 | 1:05 PM

Covid Care Center: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా బారిన పడకుండా మాస్క్ ధరించడం, తరచూ శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూనే సరైన పౌష్ఠిక ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ క్రమంలో కరోనా బారిన పడిన వారు త్వరగా కోలుకునేందుకు, వారిలో రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు ఏపీలోని కోవిడ్ కేర్ సెంటర్ బలమైన ఆహారాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

ఒంగోలులోని పాత ట్రిపుల్ ఐటీ కాలేజీలోని కోవిడ్ కేర్ సెంటర్ కరోనా బాధితులకు స్పెషల్ మెనూను పాటిస్తోంది. రోగులకు అందించే భోజనంలో ఎలాంటి రాజీ పడటలేదు. ఈ కోవిడ్ కేర్ సెంటర్‌లో ప్రస్తుతం 170 మంది ఉంటున్నారు. వారందరి ఆరోగ్యం ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 24 గంటలు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఉపశమన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎక్కువ పోషక విలువలు కలిగిన రుచికరమైన భోజనాన్ని అందిస్తోంది. ప్రతిరోజూ ఉదయం బెల్లం, పాలు కలిపిన రాగిజావ, రోజుకో టిఫిన్ అందిస్తున్నారు. మధ్యాహ్నం లంచ్‌లో, రాత్రి డిన్నర్‌లో వివిధ వెరైటీలను అందిస్తోంది. శనివారం పులిహోర, దానికి కాంబినేషన్‌గా చట్నీ.. ఆదివారం టమాటా బాత్, పొంగలి అందిస్తున్నారు.

Also Read:

హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?

ఐపీఎల్ వాయిదా.. పలు ఫ్రాంచైజీలకు లాభం.. ఆ ఐదుగురు ప్లేయర్ల పునరాగమనం.!

Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..!

భారీ నాగపామును పట్టి బరాబరా ఈడ్చుకెళ్లిన బామ్మ.. నెటిజన్లు ఫిదా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్