Andhra Pradesh: సీనిమా ఛేజింగ్‌ను తలపించిన జాలర్ల గొడవ.. సముద్రం మధ్యలో చుట్టుముట్టి..

నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి సముద్రంలో ఆంధ్రప్రదేశ్‌ వర్సెస్‌ తమిళనాడు జాలర్లగా మారిన వివాదం..కడలూరుకి జాలర్లకు, ఇస్కపల్లి జాలర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఇస్కపల్లి జాలర్లపై రాళ్లతో దాడి చేశారు తమిళనాడు జాలర్లు. అంతటితో ఆగకుండా ఇస్కపల్లి జాలర్ల వలలను తెంపేశారు.

Fishermen

Updated on: Apr 08, 2023 | 1:52 PM

నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి సముద్రంలో ఆంధ్రప్రదేశ్‌ వర్సెస్‌ తమిళనాడు జాలర్లగా మారిన వివాదం..కడలూరుకి జాలర్లకు, ఇస్కపల్లి జాలర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఇస్కపల్లి జాలర్లపై రాళ్లతో దాడి చేశారు తమిళనాడు జాలర్లు. అంతటితో ఆగకుండా ఇస్కపల్లి జాలర్ల వలలను తెంపేశారు.

విషయం తెలిసి అక్కడి వచ్చిన ఇస్కపల్లి జాలర్లు వాళ్లు పట్టుకునేందుకు చుట్టుముట్టారు..అయితే చాకచక్కంగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు తమిళనాడు జాలర్లు. ఈ ఛేజింగ్‌ మాత్రం సినిమాను తలపించింది. ఇరువర్గాల ఘర్షణ సముద్రం ప్రాంతం ఒక్కసారిగా యుద్ధ వాతావరణం తలపించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..