ఏపీ మాజీ మంత్రి నారాయణ ఇంట్లో, బంధువుల ఇళ్లల్లో సీఐడీ సోదాలు..ఏకకాలంలో 10 ప్రాంతాల్లో తనిఖీలు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. అలాగే నారాయణ బంధువుల ఇళ్లల్లో...

  • Subhash Goud
  • Publish Date - 12:33 pm, Wed, 17 March 21
ఏపీ మాజీ మంత్రి నారాయణ ఇంట్లో, బంధువుల ఇళ్లల్లో  సీఐడీ సోదాలు..ఏకకాలంలో 10 ప్రాంతాల్లో తనిఖీలు
Ex Minister Narayana

CID Raids: ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. అలాగే నారాయణ బంధువుల ఇళ్లల్లో కూడా భారీగా సోదాలు జరుపుతోంది. హైదరాబాద్‌, నెల్లూరు, విజయవాడ సహా మొత్తం 10 ప్రాంతాల్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తోంది. అంతేకాకుండా నారాయణకు సంబంధించిన కార్యాలయాల్లో సైతం ఈ సోదాలు జరుగుతున్నాయి. ఏకకాలంలో ఇన్ని సోదాలు జరుపుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే నారాయణ ఇంట్లో, ఆయన కార్యాలయాల్లో, బంధువుల ఇళ్లల్లో సీడీఐ దాడులు చేయడంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

ఇవీ చదవండి: ఒకరి ప్రాణం కోసం ప్రయత్నించారు.. మరో నలుగురు ప్రాణాలు విడిచారు.. విషాదం నింపిన సెప్టిక్ ట్యాంక్

బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ ఆత్మహత్య , పార్టీ పార్లమెంటరీ సమావేశం రద్దు , అమిత్ షా తీవ్ర సంతాపం