AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మనుషులు అయితే తొక్కుకుంటూ పోయేవారు.. బసవన్నలు చూడండి..

ఇలాంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు మనం మనుషులుగా కొంచెం ఆగి ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఆ జోడు బసవన్నల ప్రవర్తన నిజంగా ఆశ్చర్యానికి గురిచేసేదే. అదీ అంత వేగంలో, పోటీ ఉత్సాహంలో ఉన్నప్పటికీ కింద పడిపోయిన మనిషిని హాని చేయకుండా ఎత్తుకు దూకి దాటి వెళ్లడం నిజంగా గొప్ప విషయం.

Viral Video: మనుషులు అయితే తొక్కుకుంటూ పోయేవారు.. బసవన్నలు చూడండి..
Bulls Save Man
Ram Naramaneni
|

Updated on: Nov 29, 2025 | 4:04 PM

Share

నెట్టింట ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో బసవన్నలు ప్రవర్తించిన తీరుకు నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. అదో మూగజీవాల పోటీ మాదిరిగా ఉంది. ఆ పోటీలను జనం అంతా ఆసక్తికరంగా రెండు వైపులా నిలబడి తిలకిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఒక గుర్రంపై ప్రయాణిస్తున్న వ్యక్తి పట్టు తప్పి ఒక్కసారిగా కిందపడిపోయాడు. అయితే అతని వెనకే వేగంగా వస్తున్న జోడు ఎద్దులు అతన్ని తొక్కకుండా ఎగిరి దూకడం ఆశ్చర్యానికి గురి చేసింది. అవి మాత్రమే కాదు వాటి వెనకే వస్తున్న మరో జత జోడు ఎద్దులు సైతం కింద పడి ఉన్న అతనికి హాని జరగకుండా దూకి వెళ్లాయి. ఈ వీడియో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంత వేగంలో ఉండి కూడా మనిషికి హాని చేయకూడదన్న వాటి ప్రవర్తనకు జనం జేజేలు కొడుతున్నారు. బసవన్నలు కదా రైతుకు గాయం కాకూడదని భావించాయి అని ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు. అదే మనుషులు అయితే తొక్కుకుంటూ పోయేవారు.. మూగజీవాలు కదా అందుకే అలా దాటి వెళ్లిపోయాయి అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పోటీ ఉత్సాహం, వేగం, హోరాహోరీ వాతావరణం…  ఇవన్నీ ఉన్నప్పటికీ ఆ బసవన్నలు గమనించిన వెంటనే దూకి దూరంగా వెళ్లాయంటే వాటి సహజ జాగ్రత్త ఎంత గొప్పదో తెలుస్తోంది. వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీ అభిప్రాయం కూడా తెలియజేయండి..

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!

పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే

రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్

ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..

ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే