ఆంధ్రప్రదేశ్‌లో మహిళల అదృశ్యంపై రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా రాజ్యసభలో బయటకొచ్చిన సమాచారం ఆధారంగా మిస్సింగ్ కేసుల విషయాన్ని పవన్ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని, ఏపీ మహిళ కమిషన్‌ను టార్గెట్ చేశారు. అయితే లెక్కలపై అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ ఎదురు దాడికి దిగింది. రాష్ట్రంపై పద్ధతి ప్రకారం కుట్ర జరుగుతోందని మహిళా కమిషన్ ధ్వజమెత్తింది. ఏపీ రాజకీయాల్లో కాకా పేరుతోన్న మిస్సింగ్ వ్యవహారంపై బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో..