Badvel: బద్వేల్ వైసీపీ అభ్యర్థి డాక్ట‌ర్ సుధ‌కు వింత అనుభవాలు.. ప్రతీ వీధిలో సంచలన ప్రకటనలు చేస్తున్న ఓటర్లు.!

బద్వేలు ఉపఎన్నిక ప్ర‌చారంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు కనిపిస్తోంది. ఆ పార్టీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ సుధ ఎదురు లేకుండా దూసుకెళ్తున్నారు.

Badvel: బద్వేల్ వైసీపీ అభ్యర్థి డాక్ట‌ర్ సుధ‌కు వింత అనుభవాలు.. ప్రతీ వీధిలో సంచలన ప్రకటనలు చేస్తున్న ఓటర్లు.!
Badvel Poll
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 18, 2021 | 1:39 PM

Badvel By Election: బద్వేలు ఉపఎన్నిక ప్ర‌చారంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు కనిపిస్తోంది. ఆ పార్టీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ సుధ ఎదురు లేకుండా దూసుకెళ్తున్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బద్వేల్ మున్సిపాలిటీలోని అనేక వార్డులలో నియోజ‌క‌వర్గ ఇన్‌చార్జ్ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో సుధ ఇంటింటా ప‌ర్య‌టిస్తున్నారు. తమ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల‌ని ఓటర్లను అభ్య‌ర్థిస్తున్నారు.

తన ప్రచారంలో నవరత్నాలను హైలైట్ చేస్తున్నారు డాక్టర్ సుధ. ప్ర‌తి ఇంటి వ‌ద్ద సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌ను వివ‌రిస్తూ..సంక్షేమ ప‌థ‌కాలు అందాయా అని ఆరా తీస్తూ ప్ర‌చారంలో ముందుకు వెళ్తున్నారు. ఏ వీధికి వెళ్లినా ప్ర‌జ‌లు డాక్ట‌ర్ సుధ‌కు అపూర్వ స్వాగతం ప‌లుకుతూ..త‌మ ఓటు ఫ్యాన్ గుర్తుకే అంటూ నిన‌దిస్తుండటం విశేషం.

కాగా, బద్వేల్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఎన్నిక‌ల ప్ర‌చారంలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, బ‌ద్వేల్ టౌన్ ఇన్చార్జి, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి , ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి , ఆప్కాస్ చైర్‌ప‌ర్స‌న్‌ ఝాన్సీ వెన్నంటే ఉంటూ పార్టీ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

Read also: AP Elections: ఏపీలో మళ్లీ ఎన్నికల సందడి రాబోతోంది.. ఈ నెల 23న నోటిఫికేష‌న్..

సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన టీం.
ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన టీం.
సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌
సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌