AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణా: ఆర్టీవో అధికారుల‌పై మ‌ంత్రి నానికి రైతుల ఫిర్యాదు.. అసిస్టెంట్ మోటారు వెహిక‌ల్ ఇన్స్ పెక్ట‌ర్ సస్పెండ్‌

ఏపీ మంత్రి పేర్ని నానికి ఏలూరు ఆర్టీవో అధికారుల‌పై రైతులు ఫిర్యాదు చేశారు. ఆర్టీవో అధికారులు త‌మ నుంచి డ‌బ్బులూ వ‌సూలు చేస్తున్నారంటూ కృష్ణా జిల్లా చెరుకు రైతులు ఫిర్యాదు...

కృష్ణా: ఆర్టీవో అధికారుల‌పై మ‌ంత్రి నానికి రైతుల ఫిర్యాదు.. అసిస్టెంట్ మోటారు వెహిక‌ల్ ఇన్స్ పెక్ట‌ర్ సస్పెండ్‌
Subhash Goud
|

Updated on: Dec 25, 2020 | 10:04 AM

Share

ఏపీ మంత్రి పేర్ని నానికి ఏలూరు ఆర్టీవో అధికారుల‌పై రైతులు ఫిర్యాదు చేశారు. ఆర్టీవో అధికారులు త‌మ నుంచి డ‌బ్బులూ వ‌సూలు చేస్తున్నారంటూ కృష్ణా జిల్లా చెరుకు రైతులు ఫిర్యాదు చేశారు. అలాగే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆంధ్ర షుగ‌ర్స్ ఫ్యాక్ట‌రికీ ట్ర‌క్ట‌ర్ల ద్వారా చెర‌కు ర‌వాణా చేస్తుండ‌గా, ఆర్టీవో అధికారులు భారీగా డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నార‌ని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు.

అలాగే క‌ల‌ప‌ర్రు టోల్ గేట్ వ‌ద్ద ఒక్కొక్క ట్రాక్ట‌ర్ కు రూ.500 డిమాండ్ చేస్తున్నార‌ని, ఇవ్వ‌కుంటే ఓవ‌ర్ లోడ్‌, ఇత‌ర కార‌ణాలను సాకుగా చూపిస్తూ కేసులు రాస్తామ‌ని రైతుల‌కు బెదిరిస్తున్నార‌ని, ఈ బాధ‌ల‌న్ని త‌ట్టుకోలేకే మంత్రికి పేర్ని నానికి ఫిర్యాదు చేసిన‌ట్లు రైతులు పేర్కొన్నారు. ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పండించిన పంట‌ను మార్కెట్లోకి త‌ర‌లించేందుకు రైతులు ఎన్నో ఇబ్బందుల‌కు గుర‌వుతుంటార‌ని, అలాంటి రైతుల‌ను డ‌బ్బుల ఇవ్వాల‌ని వేదిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ నేప‌థ్యంలో మంత్రి నాని రైతుల ఫిర్యాదును ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ ఆంజ‌నేయుల‌కు పంపారు. రైతులు చేసిన ఫిర్యాదుల‌ను ప‌రిశీలించిన ఆంజ‌నేయులు.. అసిస్టెంట్ మోటారు వెహిక‌ల్ ఇన్స్ పెక్ట‌ర్ లోక్‌నాథ్ ప్ర‌సాద్‌ను స‌స్పెండ్ చేశారు.

Tadipatri fight : తాడిపత్రిలో హై అలర్ట్..అన్ని సెంటర్లలోనూ పికెటింగ్..నేడు కేసులు నమోదు చేసే ఛాన్స్

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి