AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి అన్ని సెలవులు వర్తింపు..

వార్డు సచివాలయాల్లో పని చేస్తోన్న ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. వారిని అన్ని రకాల సెలవులు వర్తిస్తాయని పేర్కొంది.

YS Jagan: జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి అన్ని సెలవులు వర్తింపు..
Ordinance for AP village ward secretariats
Ravi Kiran
|

Updated on: Dec 17, 2022 | 1:47 PM

Share

వార్డు సచివాలయాల్లో పని చేస్తోన్న ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. వారిని అన్ని రకాల సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. ఈ మేరకు పురపాలిక శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. సెలవులపై తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ ఉద్యోగులను 5 నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసినా.. ఇప్పటిదాకా వారికి సెలవుల విషయంలో ప్రొహిబిషన్ విధానమే అమలవుతోంది. దీంతో ఆయా ఉద్యోగులు సాధారణ, ఐచ్చిక సెలవులే వినియోగించుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు.. పురపాలిక శాఖ దృష్టికి తీసుకెళ్లగా.. రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే అన్ని రకాల సెలవులు వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శులతో పాటు సచివాలయ ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Follow Us
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..