AP Panchayat Elections 2021: పల్లెల్లో పోలింగ్‌.. ఇంతకీ ఏ జిల్లాల్లో.. ఎన్ని మండలాల్లో ఎన్నికలు.. ఓ సారి చూద్దాం..

ఎన్నికల బరిలో నిలిచి... ఊరికి మొనగాడు ఎవరో తేల్చుకునే సమయం వచ్చేసింది. పల్లె పోరులో గెలిచే సత్తా ఎవరిదో మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది. నాలుగు దశల పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో మంగళవారం తొలి దశ పోలింగ్‌ జరుగుతుంది.

AP Panchayat Elections 2021: పల్లెల్లో పోలింగ్‌.. ఇంతకీ ఏ జిల్లాల్లో.. ఎన్ని మండలాల్లో ఎన్నికలు.. ఓ సారి చూద్దాం..
Follow us

|

Updated on: Feb 08, 2021 | 11:10 PM

AP Panchayat Elections 2021: పల్లెల్లో ఓట్ల పండుగ వచ్చింది. రేపే పోలింగ్‌. తొలి దశ పంచాయతీల్లో గెలిచేదెవరో రాత్రికి తెలిసిపోతుంది. మంగళవారం ఉదయం పోలింగ్‌.. సాయంత్రం కౌంటింగ్‌ జరుగుతుంది. ఎన్నో పరిణామాలు, మరెన్నో ట్విస్ట్‌ల మధ్య జరగబోతున్న మంగళవారం ఓటింగ్‌ ఉత్కంఠ రేపుతోంది. విజయనగరం జిల్లా మినహా.. మిగతా 12 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ఇంతకీ ఏ జిల్లాలో.. ఎన్ని మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఓ సారి తెలుసుకుందాం. అంతే కాదు ఎన్ని ఏకగ్రీవాలు జరిగాయో కాడా తెలుసుకుందాం..

నెల్లూరు

రెవెన్యూ డివిజన్లు-3

పోలింగ్ జరిగే డివిజన్లు -1

 మెుత్తం మండలాలు-46

ఎన్నికలు జరిగేవి-9

– మెుత్తం పంచాయతీలు-163, ఎన్నికలు జరిగేవి-163, దాఖలైన నామినేషన్లు-959,  ఏకగ్రీవాలు-25, ఎన్నికలు జరగాల్సినవి-138

– మెుత్తం వార్డులు- 1566, ఎన్నికలు జరిగే వార్డులు-1566, దాఖలైన నామినేషన్లు-3923

చిత్తూరు

 రెవెన్యూ డివిజన్లు-3

పోలింగ్ జరిగే డివిజన్లు -1

మెుత్తం మండలాలు-66

ఎన్నికలు జరిగేవి-20

– మెుత్తం పంచాయతీలు-468, న్నికలు జరిగేవి-454, దాఖలైన నామినేషన్లు-2890, తిరస్కరించిన నామినేషన్లు-349, ఏకగ్రీవాలు-110, ఎన్నికలు జరగాల్సినవి-344

– మెుత్తం వార్డులు- 4280, ఎన్నికలు జరిగే వార్డులు-4142, దాఖలైన నామినేషన్లు-6821, తిరస్కరించిన నామినేషన్లు-301

కడప

రెవెన్యూ డివిజన్లు-3

పోలింగ్ జరిగే డివిజన్లు -3

మెుత్తం మండలాలు-51

ఎన్నికలు జరిగేవి-14

– మెుత్తం పంచాయతీలు-206, ఎన్నికలు జరిగేవి-206, దాఖలైన నామినేషన్లు-1477, ఏకగ్రీవాలు-49, ఎన్నికలు జరగాల్సినవి-157

– మెుత్తం వార్డులు- 2068, ఎన్నికలు జరిగే వార్డులు-2068, దాఖలైన నామినేషన్లు-4265

కర్నూలు

రెవెన్యూ డివిజన్లు-3

పోలింగ్ జరిగే డివిజన్లు -2

మెుత్తం మండలాలు-54

ఎన్నికలు జరిగేవి-12

– మెుత్తం పంచాయతీలు-194, ఎన్నికలు జరిగేవి-193, దాఖలైన నామినేషన్లు-1243, తిరస్కరించిన నామినేషన్లు-62, ఏకగ్రీవాలు-52, ఎన్నికలు జరగాల్సినవి-141

– మెుత్తం వార్డులు-1942, ఎన్నికలు జరిగే వార్డులు-1922, దాఖలైన నామినేషన్లు-4420, తిరస్కరించిన నామినేషన్లు-63

అనంతపురం

రెవెన్యూ డివిజన్లు-3

పోలింగ్ జరిగే డివిజన్లు-1

మెుత్తం మండలాలు-63

ఎన్నికలు జరిగేవి-12

– మెుత్తం పంచాయతీలు-169, ఎన్నికలు జరిగేవి-169, దాఖలైన నామినేషన్లు-1095, తిరస్కరించిన నామినేషన్లు-112, ఏకగ్రీవాలు-6, ఎన్నికలు జరగాల్సినవి-163

– మెుత్తం వార్డులు-1714, ఎన్నికలు జరిగే వార్డులు-1714, దాఖలైన నామినేషన్లు-3080, తిరస్కరించిన నామినేషన్లు-117

శ్రీకాకుళం

రెవెన్యూ డివిజన్లు-3,

పోలింగ్ జరిగేవి-3,

మెుత్తం మండలాలు-38,

ఎన్నికలు జరిగేవి-10

– మెుత్తం పంచాయతీలు-330, ఎన్నికలు జరగాల్సినవి-284,

         ఎన్నికలు జరిగేవి-321, దాఖలైన నామినేషన్లు-1772,  ఏకగ్రీవాలు37.

– మెుత్తం వార్డులు-2984, ఎన్నికలు జరిగే వార్డులు-2920, దాఖలైన నామినేషన్లు-6382 .

విశాఖపట్నం

రెవెన్యూ డివిజన్లు-3,

పోలింగ్ జరిగే డివిజన్లు -1,

మెుత్తం మండలాలు-43,

ఎన్నికలు జరిగేవి-12

– మెుత్తం పంచాయతీలు-344, ఎన్నికలు జరిగేవి-340, దాఖలైన నామినేషన్లు-2009,  ఏకగ్రీవాలు-43, ఎన్నికలు జరగాల్సినవి-297

– మెుత్తం వార్డులు- 3286, ఎన్నికలు జరిగే వార్డులు-3250, దాఖలైన నామినేషన్లు-9525.

తూర్పు గోదావరి

రెవెన్యూ డివిజన్లు-5,

పోలింగ్ జరిగే డివిజన్లు -2

మెుత్తం మండలాలు-64

ఎన్నికలు జరిగేవి-20

– మెుత్తం పంచాయతీలు-376, ఎన్నికలు జరిగేవి-366, దాఖలైన నామినేషన్లు-2135, ఏకగ్రీవాలు-30, ఎన్నికలు జరగాల్సినవి-336

– మెుత్తం వార్డులు- 4248, ఎన్నికలు జరిగే వార్డులు-4100, దాఖలైన నామినేషన్లు-12913

పశ్చిమ గోదావరి

 రెవెన్యూ డివిజన్లు-4

 పోలింగ్ జరిగే డివిజన్లు -1

 మెుత్తం మండలాలు-48

 ఎన్నికలు జరిగేవి-12

– మెుత్తం పంచాయతీలు-239, ఎన్నికలు జరిగేవి-239, దాఖలైన నామినేషన్లు-1415,  ఏకగ్రీవాలు-41, ఎన్నికలు జరగాల్సినవి-198

– మెుత్తం వార్డులు- 2552, ఎన్నికలు జరిగే వార్డులు-2552, దాఖలైన నామినేషన్లు-6639

కృష్ణా

 రెవెన్యూ డివిజన్లు-4

 పోలింగ్ జరిగే డివిజన్లు -1

 మెుత్తం మండలాలు-50

 ఎన్నికలు జరిగేవి-14

– మెుత్తం పంచాయతీలు-241, ఎన్నికలు జరిగేవి-234, దాఖలైన నామినేషన్లు-1379, తిరస్కరించిన నామినేషన్లు-76, ఏకగ్రీవాలు-23, ఎన్నికలు జరగాల్సినవి-211

– మెుత్తం వార్డులు- 2598, ఎన్నికలు జరిగే వార్డులు-2502, దాఖలైన నామినేషన్లు-7889, తిరస్కరించిన నామినేషన్లు-186

గుంటూరు

 రెవెన్యూ డివిజన్లు-3

 పోలింగ్ జరిగే డివిజన్లు -1

 మెుత్తం మండలాలు-57

 ఎన్నికలు జరిగేవి-18

– మెుత్తం పంచాయతీలు-353, ఎన్నికలు జరిగేవి-337, దాఖలైన నామినేషన్లు-1745,  ఏకగ్రీవాలు-67, ఎన్నికలు జరగాల్సినవి-270

– మెుత్తం వార్డులు- 3608, ఎన్నికలు జరిగే వార్డులు-3442, దాఖలైన నామినేషన్లు-8019

ప్రకాశం

రెవెన్యూ డివిజన్లు-3 పోలింగ్ జరిగే డివిజన్లు -1

మెుత్తం మండలాలు-56

ఎన్నికలు జరిగేవి-15

– మెుత్తం పంచాయతీలు-256, ఎన్నికలు జరిగేవి-227, దాఖలైన నామినేషన్లు-1372, తిరస్కరించిన నామినేషన్లు-138, ఏకగ్రీవాలు-35, ఎన్నికలు జరగాల్సినవి-192

– మెుత్తం వార్డులు- 2650, ఎన్నికలు జరిగే వార్డులు-2324, దాఖలైన నామినేషన్లు-5923, తిరస్కరించిన నామినేషన్లు-336

ఇవి కూడా చదవండి :

AP Panchayat Elections Result : పల్లెల్లో పోలింగ్‌.. ఇంతకీ ఏ జిల్లాల్లో.. ఎన్ని మండలాల్లో ఎన్నికలు.. ఓ సారి చూద్దాం.. AP Panchayat Elections 2021: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల గుర్తులు ఇవే..!

ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.