Big Breaking: ఏపీలో అన్ని పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలు ఎత్తివేత.. ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

Big Breaking: ఏపీలో అన్ని పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలు ఎత్తివేత.. ఉత్తర్వులు జారీ
Breaking

Updated on: Jun 26, 2021 | 1:55 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 రిక్రూట్‌మెంట్‌లో ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో అన్ని కేటగిరిల్లోనూ ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ప్రతిపాదన మేరకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్ పరీక్షల్లో సంపూర్ణ పారదర్శకత కోసం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఉత్తర్వులు వెలువడిన రోజు నుంచే ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

Also Read:

ఈ పండుతో డయాబెటీస్‌కు చెక్ పెట్టొచ్చు.. ప్రపంచంలోనే తియ్యటి ఫ్రూట్.. ప్రత్యేకత ఇదే.!

ఈ కొండచిలువను చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. వీడియో చూస్తే మీరు ఫిదా కావాల్సిందే.!

వీడెవడండీ బాబు.! ‘క్రిస్ గేల్’ తమ్ముడులా .. 10 బంతుల్లో 50 పరుగులు బాదేశాడు..

చెట్టు తొర్రలో భారీ గుడ్లు.. వాటిని పగలగొట్టి చూడగా స్థానికులు హడల్.!