చిత్తూరు జిల్లాలో తుపాకులతో బెదిరించి ఆవుల దొంగతనం..వైరల్ అవుతున్న వీడియో :Cows Robbery video.
Cows Robbery: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో ఆవులు, ఎద్దులను దొంగిలిస్తున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా జిల్లాలోని గంగవరంలో ఆవులు, ఎదులను దొంగిలించారు కొందరు దుండగులు.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో ఆవులు, ఎద్దులను దొంగిలిస్తున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా జిల్లాలోని గంగవరంలో ఆవులు, ఎదులను దొంగిలించారు కొందరు దుండగులు. గాంధీనగర్‌లో 5 ఆవులు, 2 ఎద్దులను దొంగల ముఠా అపహరించుకెళ్లింది. అయితే, ఘటన జరిగిన పశువుల కొట్టంలో కంట్రీ మేడ్ రివాల్వర్ లభ్యమవడంతో గ్రామస్థులు ఉలిక్కి పడ్డారు. దుండగులు ఒకవేళ తాము దొరికితే కంట్రీమేడ్ రివాల్వర్‌తో జనాలను భయపెట్టి తప్పించుకోవచ్చునని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రివాల్వర్‌ను గమనించిన పోలీసులు.. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠా ఈ దోపిడీలకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు.కాగా, ఈ ముఠా గతంలోనూ తమిళనాడులోని వేలూరు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: బిల్లు మూడు వేలు..టిప్పు 12 లక్షలు..!షాక్ అయినా వెయిటర్..షాక్ ఇచ్చిన కస్టమర్ :$16000 tip video.
మూడు చేపలకు పేర్లు పెట్టేందుకు వేలంపాట నిర్వహణ..!4 మిలియన్ డాలర్లు లక్ష్యం :3 beluga whales video.
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
