Andhra Pradesh: వాహనదారులకు ఏపీ ప్రభుత్వం షాక్.. ఆ ధరలు భారీగా పెంపు!

సాధారణంగా వాహనదారులు కొత్త బండి కొనుగోలు చేసినప్పుడు.. దానికి మంచి నెంబర్ రావాలని కోరుకుంటారు. మరికొందరైతే..

Andhra Pradesh: వాహనదారులకు ఏపీ ప్రభుత్వం షాక్.. ఆ ధరలు భారీగా పెంపు!
AP Government
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 10, 2022 | 12:00 PM

సాధారణంగా వాహనదారులు కొత్త బండి కొనుగోలు చేసినప్పుడు.. దానికి మంచి నెంబర్ రావాలని కోరుకుంటారు. మరికొందరైతే వారికి ఇష్టమైన, సెంటిమెంట్ అనుకున్న నెంబర్లను అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేస్తుంటారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన నెంబర్లను ఆర్టీఏనే అధిక ధర నిర్ణయించి బిడ్డింగుకు పిలుస్తుంది. ఇదిలా ఉంటే.. ఇలా ఫ్యాన్సీ నెంబర్ల కోసం ప్రయత్నిస్తున్న వారికి జగన్ సర్కార్ షాకిచ్చింది. వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజును భారీగా పెంచుతూ రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు రూ. 5 వేలు చెల్లించి వేలంలో పాల్గొంటుండగా.. ఆ రుసుమును ఇప్పుడు రూ. 2 లక్షలకు పెంచింది ఏపీ రవాణా శాఖ. ఈ మేరకు మోటారు వాహనాల చట్టానికి సవరణ చేస్తూ గురువారం కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రవాణాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ఫ్యాన్సీ నెంబర్లు కావాలనుకున్న వారు భారీ రుసుము చెల్లించాల్సి ఉండగా.. వాటి నుంచి ప్రభుత్వానికి మాత్రం అధిక ఆదాయం రానున్నట్లు తెలుస్తోంది.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!