AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP ECET 2023 Results: మరికాసేపట్లో విడుదలకానున్న ఏపీ ఈసెట్-2023 ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌ ఈసెట్‌ 2023 ఫలితాలు ఉన్నత విద్యామండలి ఆదివారం (జులై 2) సాయంత్రం విడుదలచేయనుంది. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో  నుంచి ర్యాంక్‌ కార్డు డౌన్‌లోడ్..

AP ECET 2023 Results: మరికాసేపట్లో విడుదలకానున్న ఏపీ ఈసెట్-2023 ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోండి
AP ECET 2023
Srilakshmi C
|

Updated on: Jul 02, 2023 | 4:23 PM

Share

AP ECET 2023 Results Today: ఆంధ్రప్రదేశ్‌ ఈసెట్‌ 2023 ఫలితాలు ఉన్నత విద్యామండలి ఆదివారం (జులై 2) సాయంత్రం విడుదలచేయనుంది. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో  నుంచి ర్యాంక్‌ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈసెట్ పరీక్ష జూన్‌ 20న జేఎన్టీయూ కాకినాడ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దాదాపు 38 వేలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్షర్‌ కీ జూన్ 23న విడుదలైంది. ఆన్సర్‌ కీపై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఫలితాలను విడుదల చేస్తున్నారు.

ఏపీ ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా బీఈ/బీటెక్‌/బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. పాలిటెక్నిక్‌, బీఎస్సీ (గణితం) పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్‌ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. కాగా జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (అనంతపూర్) పరిధిలో ఈసెట్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!