AP ECET 2023 Results: ఏపీ ఈసెట్-2023 ఫలితాలు వచ్చేశాయ్‌.. మొత్తం ఎంతమంది ఉత్తీర్ణత పొందారంటే..

ఆంధ్రప్రదేశ్‌ ఈసెట్‌ 2023 ఫలితాలు ఆదివారం (జులై 2) సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి కాకినాడలోని జేఎన్‌టీయూలో ఫలితాలు విడుదల చేశారు...

AP ECET 2023 Results: ఏపీ ఈసెట్-2023 ఫలితాలు వచ్చేశాయ్‌.. మొత్తం ఎంతమంది ఉత్తీర్ణత పొందారంటే..
AP ECET 2023 Results
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 02, 2023 | 6:01 PM

ఆంధ్రప్రదేశ్‌ ఈసెట్‌ 2023 ఫలితాలు ఆదివారం (జులై 2) సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి కాకినాడలోని జేఎన్‌టీయూలో ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో  చెక్‌ చేసుకోవచ్చు. మొత్తం 92.55 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 38,181మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 34,503 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో బాలురు 25,902 మంది, బాలికలు 8,601 మంది ఉన్నారు.

కాగా ఈసెట్‌ పరీక్ష జూన్‌ 20న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రోజు విడుదలైన ఫలితాల్లో 31,933 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. వారిలో 23,748 మంది బాలురు, 8,185 బాలికలు అర్హత సాధించినట్టు అధికారులు తెలిపారు. ఈసెట్‌ ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్ , బీఎస్సీ (మ్యాథ్స్‌) పూర్తిచేసిన విద్యార్థులకు నేరుగా బీఈ/బీటెక్‌/బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!