AP Corona Cases: ఆ జిల్లాలో మాత్రం రోజు రోజుకు పెరుగుతున్న కరోనా.. ఏపీలో కొత్తగా 2,209 కరోనా కేసులు..

|

Aug 06, 2021 | 5:30 PM

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 81,505 శాంపిల్స్‌ని పరీక్షించగా2,209 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం...

AP Corona Cases: ఆ జిల్లాలో మాత్రం రోజు రోజుకు పెరుగుతున్న కరోనా.. ఏపీలో కొత్తగా 2,209 కరోనా కేసులు..
Ap Corona
Follow us on

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 81,505 శాంపిల్స్‌ని పరీక్షించగా2,209 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 19,75,455కు చేరింది. మరో 22 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13,490కు చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 1,896మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19,41,372కి చేరింది. ప్రస్తుతం20,593 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. కోవిడ్ వల్ల కృష్ణలో ఆరుగురు, గుంటూరులో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పు గోదావరి , కడప, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

అత్యధిక మరణాలు : చిత్తూరు 4

అత్యధిక కేసులు: చిత్తూరు 284

కరోనాయాక్టివ్ కేసులు:  20170

గత 24 గంటల్లో రికవరీ:  1940

కరోన మృతులు 13428 (0.68%)

రికవరీ 19.71 లక్షల్లో 19.37 లక్షల మంది రికవరీ అయ్యారు (98.2%)

ఇవి కూడా చదవండి: Gold Funds: భారీ లాభాల కోసం ప్లాన్ చేస్తున్నారా.. పెట్టుబడి పెట్టడానికి ముందు ఇది తెలుసుకోండి..

RS Praveen Kumar: RS ప్రవీణ్‌కుమార్‌ పొలిటికల్ ఎంట్రీ.. నల్గొండ వేదికగా ఆ పార్టీలోకి..