Telugu News Andhra Pradesh AP Assembly Budget 2022 23 updates Finance minister Buggana Rajendranath Reddy presents ap budget with rs 256256 crore
AP Budget 2022: ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2,56,256 కోట్లు.. ఏయే శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారంటే?
AP Budget 2022-23: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. శాఖల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి...
Ap Budget Buggana
Follow us on
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. 2022 -23 ఏపీ వార్షిక బడ్జెట్ ను రూ. 2,56,256 కోట్లతో ఆర్థిక మంత్రి బుగ్గన అసెంబ్లీ ముందుంచారు. ఇక ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు అని, మూలధనం వ్యయం రూ.47,996 కోట్లు అని స్పష్టం చేశారు.ఇక రెవెన్యూ లోటు రూ. 17,036 కోట్లుగా ఉంటుందని, ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లుగా పేర్కొంటూ మంత్రి అసెంబ్లీ లో ప్రకటన చేశారు.
2022-23 ఏపీ వార్షిక బడ్జెట్ ప్రధానాంశాలు
2022-23 ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2,56,256 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ. 2,08,261 కోట్లు
మూలధన వ్యయం రూ. 47,996 కోట్లు
రెవెన్యూలోటు రూ. 17,036 కోట్లు
ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లు
శాఖల వారీగా కేటాయింపులు
వైఎస్సార్ పెన్షన్ కానుక రూ. 18 వేల కోట్లు కేటాయింపు
వైఎస్సార్ రైతు భరోసా రూ. 3,900 కోట్లు కేటాయింపు
వైఎస్సార్ పెన్షన్ కానుక రూ. 18 వేల కోట్లు కేటాయింపు