AP – Telangana: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష ముప్పు

తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షం ముప్పు పొంచివుంది. ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన చేసింది. అటు తెలంగాణలోను పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

AP - Telangana: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష ముప్పు
Rain Alert
Follow us

|

Updated on: Oct 21, 2024 | 10:42 AM

తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. ఉత్తర అండమాన్‌ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అది సోమవారం వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈనెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశముందని, 24 నాటికి ఒడిశా-బంగాల్ తీరాలకు చేరుకునే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణకేంద్రం తెలిపింది. జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. వేటకు వెళ్లి మత్స్యకారులు వెనక్కి రావాలని సూచించింది.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు తీరప్రాంతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని.. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంగి ఉందని వెల్లడించింది. దీనిప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలుపడేందుకు అవకాశం ఉందని వివరించింది. అలాగే, ఈ నెల 25 వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చెప్పింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బాబోయ్.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు

జనగామలో కారు బీభత్సం.. పల్టీలు కొడుతూ ఇంట్లోకి దూసుకెళ్లింది

ఇక సైబర్ నేరగాళ్ల ఆటలు ఇక చెల్లవు.. రంగంలోకి సైబర్ కమాండోలు

బొప్పాయిని వీటితో కలిపి తింటున్నారా.? విషంతో సమానం సుమా..

3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..

బిష్ణోయ్‌‌కి సెక్యూరిటీ కోసం కుటుంబం ఎంత ఖర్చు చేస్తుందో తెల్సా..

ఈ చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఆ ఫేమస్ నటుడి భార్య కూడా

అడిగారు కదా అని మద్యవర్తిగా ఉంటే..చివరికి..

గోదారి అలలపై అద్భుత ప్రయాణం.. తెలంగాణ టూరిజం పాపికొండల ప్యాకేజీ..

48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ

కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..

ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..

వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?

25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?

త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!

జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ