AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ap Corona: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ప్రతి రోజు 20వేలకు పైగా నమోదయ్యే కేసులు తాజాగా తగ్గాయి. గత మూడు రోజులు..

Ap Corona: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!
Ap Corona
Subhash Goud
|

Updated on: May 23, 2021 | 5:39 PM

Share

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ప్రతి రోజు 20వేలకు పైగా నమోదయ్యే కేసులు తాజాగా తగ్గాయి. గత మూడు రోజులు పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 91,629 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 18,767 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 104 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 20,109 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. తాజాగా చిత్తూరు జిల్లాలో 15 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 13, విజయనగరంలో 11, విశాఖలో 9, అనంతపురంలో 8, తూర్పుగోదావరిలో 8, గుంటూరులో 8, కృష్ణలో 8, కర్నూలులో 8, శ్రీకాకుళంలో 7, నెల్లూరులో 6, కడప జిల్లాలో ముగ్గురు చొప్పున మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1580827 ఉండగా, మొత్తం మరణాల సంఖ్య 10,126 ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2,09,237 ఉండగా, ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 13,58,569 ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇవీ చదవండి

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసు, రెండో డోసు మధ్య గ్యాప్‌ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది: అమెరికా

విషాదం.. మారథాన్‌ నిర్వహిస్తుండగా వడగండ్ల వర్షం.. 21 మంది మృతి.. పలువురికి గాయాలు.. కొందరి పరిస్థితి విషమం

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్