AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Bite: నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులను కాటేసిన పాము.. తమ్ముడు మృతి.. అన్న పరిస్థితి విషమం!

 Snake Bite: చిన్నారులకు పాము కాటేసిన విషయం తమకు తెలియదని, కడుపు నొప్పి రావడంతో్ ఆస్పత్రికి తరలించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రస్తుతం శివరామరాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాము కాటేసిన విషయం తల్లిదండ్రులకు తెలియకపోవడంతో ఆలస్యంగా ఆస్పత్రికి తరలించారు. దీంతో విషం..

Snake Bite: నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులను కాటేసిన పాము.. తమ్ముడు మృతి.. అన్న పరిస్థితి విషమం!
Nalluri Naresh
| Edited By: |

Updated on: Dec 03, 2025 | 4:52 PM

Share

Snake Bite: ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులకు పాము కాటేయడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతున్న సంఘటన ఏపీలో చోటు చేసుకుంది. నిద్రలో ఉన్న చిన్నారులకు పాము కాటేసిన విషయం తెలియక విషం ఒళ్లంత పాకేసింది. దీంతో వారికి కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా, ఇద్దరు చిన్నారుల్లో తమ్ముడు మార్గమధ్యలోనే చనిపోగా, అన్న పరిస్థితి విషమంగా ఉంది.

వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కండ్ల గూడూరు గ్రామానికి చెందిన  వీర నారాయణ స్వామి, లక్ష్మీ దంపతుల కుమారులైన శివ నారాయణ (9), అన్న శివరామరాజు (11). ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటేసింది. దీంతో వారు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా, తల్లిదండ్రులు వారిని పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే శివ నారాయణ మృతి చెందాడు. ప్రస్తుతం శివరామరాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అయితే చిన్నారులకు పాము కాటేసిన విషయం తమకు తెలియదని, కడుపు నొప్పి రావడంతో్ ఆస్పత్రికి తరలించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రస్తుతం శివరామరాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాము కాటేసిన విషయం తల్లిదండ్రులకు తెలియకపోవడంతో ఆలస్యంగా ఆస్పత్రికి తరలించారు. దీంతో విషం ఒళ్లంత పాకడంతో వారి పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!