AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather: అక్కడ వర్షాలు.. ఇక్కడ వడగాలులు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదే

ఏపీలో విచిత్ర వాతావరణం నడుస్తోంది. ఒకవైపు వర్షాలు ఉంటే.. మరోచోట వడగాలలు వీస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో 3 రోజులు ఉంటుందని.. అమరావతి వాతావరణ కేంద్రము తెలిసింది. ఆంధ్రా లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి.....

AP Weather: అక్కడ వర్షాలు.. ఇక్కడ వడగాలులు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదే
Weather
Ram Naramaneni
|

Updated on: Apr 27, 2024 | 2:09 PM

Share

సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద దక్షిణ ఛత్తీస్‌గఢ్ & పరిసరాల్లో ఉపరితల అవర్తనము ఉంది. ఆంధ్రప్రదేశ్,  యానాంలో దిగువ ట్రిపో ఆవరణం లో దక్షిణ లేదా నైరుతి దిశ లో గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు చేసింది వెదర్ డిపార్ట్‌మెంట్.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————

శనివారం :- తేలికపాటి వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

ఆదివారం, సోమవారం :- తేలికపాటి వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులతో పాటు ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీయవచ్చు. వేడి,  తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది..

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

——————————–

శవివారం, ఆదివారం, సోమవారం:- వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.  వేడి,  తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ :-

——————-

శవివారం, ఆదివారం, సోమవారం:- వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow Us
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఉరుములు, మెరుపులు...
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఉరుములు, మెరుపులు...