Free Sand : జగనన్న కాలనీలకు ఉచిత ఇసుక సరఫరా కోసం ప్రత్యేక కూపన్లు జారీ చేస్తున్నాం : ఏపీ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి

వైయస్ఆర్ - జగనన్న కాలనీలకు ఉచిత ఇసుక సరఫరా కోసం ప్రత్యేక కూపన్లు జారీ చేస్తున్నారు.

Free Sand : జగనన్న కాలనీలకు ఉచిత ఇసుక సరఫరా కోసం ప్రత్యేక కూపన్లు జారీ  చేస్తున్నాం : ఏపీ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి
Minister Peddireddy Ramachandra Reddy
Follow us

|

Updated on: Jun 09, 2021 | 8:00 PM

Sand supply in AP : ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న వైయస్ఆర్ – జగనన్న కాలనీలకు ఉచిత ఇసుక సరఫరా కోసం ప్రత్యేక కూపన్లు జారీ చేస్తున్నారు. ఈ మేరకు పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాడేపల్లిలో తెలిపారు. ఇకపై జిల్లాల వారీగా ఔట్‌సోర్సింగ్‌ ద్వారా సీనరేజీ కనెక్షన్లు ఇవ్వనున్నామని మంత్రి చెప్పారు. వాల్యూమెట్రిక్‌ బదులు వెయిట్‌ బేసిన్‌లో సీనరేజ్‌ వసూళ్లకు ప్రణాళిక తీసుకొస్తున్నామన్నారు. జగనన్న కాలనీలకు ఉచిత ఇసుక కోసం ప్రత్యేక కూపన్లు అందిస్తున్నామని ఈ సందర్బంగా వెల్లడించారు. ఇసుక, మినరల్‌ కన్సెషన్‌ అప్లికేషన్లు, మైనింగ్‌పై సంబంధిత అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు.

మైనర్‌ మినరల్స్‌ లీజులను ఈ–ఆక్షన్‌ ద్వారా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని… శాస్త్రీయ విధానంలో మైనింగ్‌ లీజుల పెంపుదలకు యోచన చేస్తున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

Read also : AP JUDA’s : తీపి కబురు : ఏపీ సర్కార్‌తో చర్చలు సఫలం.. జూడాల సమ్మె విరమణ

YS Sharmila: వైయస్ షర్మిల పొలిటికల్ పార్టీ పై మరింత క్లారిటీ… పూర్తి వివరాలు

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..

చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.

Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.

దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి

సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్