Nilam Sawhney : ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని దూకుడు.. తొలిరోజు వరుస భేటీలతో ఫుల్ బిజీ

Venkata Narayana

|

Updated on: Apr 01, 2021 | 5:04 PM

ఏపీ SECగా బాధ్యతలు తీసుకున్న అనంతరం నీలం సాహ్ని గవర్నర్‌ హరిచందన్ ను ను మర్యాద పూర్వకంగా కలిశారు.

1 / 4
రాష్ట్రంలో ZPTC, MPTC ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని గవర్నర్ కు నీలం సాహ్ని స్పష్టం చేశారు.

2 / 4
గవర్నర్ తో భేటీ అనంతరం నీలం సాహ్ని CS ఆదిత్యనాధ్‌ దాస్‌ ని కలిసి పరిషత్‌ ఎన్నికలపై చర్చించారు. గ్రామాల్లో వ్యాక్సినేషన్‌కు ఈ ఎన్నికలు అడ్డంకిగా ఉన్నాయి కావున వెంటనే నిర్వహించాలని కోరారు. ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబుతో సమీక్ష చేశారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం కలెక్టర్లు, SPలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు నీలం సాహ్ని.

3 / 4
అటు, సీఎం జగన్‌ సైతం పరిషత్‌ ఎన్నికలపై స్పందించారు. గ్రామాల్లో వ్యాక్సినేషన్‌కు ఇబ్బంది ఉందని, కొత్త SEC వచ్చారు కాబట్టి త్వరగా ఎన్నికలను నిర్వహిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

4 / 4
Follow us