ఈ నెల 20న ‘పోలవరం’కు సీఎం జగన్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా పేరుగాంచిన ‘పోలవరం ప్రాజెక్టు’ను సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 20వ తేదీన సందర్శించనున్నారు. ఇకపోతే సీఎం హోదాలో జగన్ తొలిసారిగా ప్రాజెక్టును పరిశీలిస్తుండగా.. పనుల పురోగతిపై అధికారులతో చర్చలు జరపనున్నారు. కాగా సీఎం జగన్ తొలి సమీక్షలో పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా గుర్తించాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ నెల 20న పోలవరంకు సీఎం జగన్!

Updated on: Jun 17, 2019 | 9:37 PM