AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు విదేశీ పర్యటన రద్దు..!

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ఫలితాల అనంతరం విదేశీ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 7 నుంచి 13 వరకూ కుటుంబసభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లాలని చంద్రబాబు సన్నాహాలు చేసుకున్నా.. జూన్ 12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండంతో ఈ టూర్‌ను రద్దు చేసుకున్నారు. దీంతో నియోజకవర్గాల వారీగా పార్టీ ఓటమికి గల కారణాలను చంద్రబాబు సమీక్షించే అవకాశముంది. మరోవైపు,కేశినేని నాని తతంగం చూస్తుంటే […]

చంద్రబాబు విదేశీ పర్యటన రద్దు..!
Ravi Kiran
| Edited By: |

Updated on: Jun 06, 2019 | 4:25 PM

Share

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ఫలితాల అనంతరం విదేశీ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 7 నుంచి 13 వరకూ కుటుంబసభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లాలని చంద్రబాబు సన్నాహాలు చేసుకున్నా.. జూన్ 12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండంతో ఈ టూర్‌ను రద్దు చేసుకున్నారు. దీంతో నియోజకవర్గాల వారీగా పార్టీ ఓటమికి గల కారణాలను చంద్రబాబు సమీక్షించే అవకాశముంది.

మరోవైపు,కేశినేని నాని తతంగం చూస్తుంటే పార్టీలోని నేతల మధ్య అసంతృప్తి ఉందని చెప్పకనే చెబుతోంది. అటు అసెంబ్లీలో పార్టీ అనుసరించాల్సిన వైఖరిని కూడా చంద్రబాబు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

Follow Us
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌
ఆరోగ్య ప్రదాయిని పీతల చారు.. ఆ సమస్యలన్నీ తరిమికొట్టే పవర్‌ఫుల్!
ఆరోగ్య ప్రదాయిని పీతల చారు.. ఆ సమస్యలన్నీ తరిమికొట్టే పవర్‌ఫుల్!
ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. మీ చేతికి నెలకు రూ.21,000..!
ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. మీ చేతికి నెలకు రూ.21,000..!
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్..
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్..
ఈ వెరైటీ పాము గురించి మీకు తెలుసా..?
ఈ వెరైటీ పాము గురించి మీకు తెలుసా..?