AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: హెయిర్ ప్రాసెసింగ్‌ రంగంలో 8 లక్షల మందికి ఉద్యోగాలు.. ఏలూరు ఎంపీ కోట‌గిరి.

Vijayawada: ప్ర‌పంచ వ్యాప్తంగా విగ్‌ల‌కు పెరుగుతోన్న డిమాండ్‌తో మాన‌వ జుట్టు ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ (హ్యుమ‌న్ హెయిర్ ప్రాసెసింగ్‌) ప‌రిశ్ర‌మ మూడు పువ్వులు ఆరు కాయ‌లు అన్న‌ట్లు మారింది. ఇదిలా ఉంటే భ‌విష్య‌త్తులో ఈ రంగంలో భారీగా ఉద్యోగాలు రానున్నాయ‌ని...

Vijayawada: హెయిర్ ప్రాసెసింగ్‌ రంగంలో 8 లక్షల మందికి ఉద్యోగాలు.. ఏలూరు ఎంపీ కోట‌గిరి.
Narender Vaitla
|

Updated on: Jan 30, 2022 | 12:44 PM

Share

Vijayawada: ప్ర‌పంచ వ్యాప్తంగా విగ్‌ల‌కు పెరుగుతోన్న డిమాండ్‌తో మాన‌వ జుట్టు ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ (హ్యుమ‌న్ హెయిర్ ప్రాసెసింగ్‌) ప‌రిశ్ర‌మ మూడు పువ్వులు ఆరు కాయ‌లు అన్న‌ట్లు మారింది. ఇదిలా ఉంటే భ‌విష్య‌త్తులో ఈ రంగంలో భారీగా ఉద్యోగాలు రానున్నాయ‌ని ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీధ‌ర్ తెలిపారు.

తాజాగా ఏలూరులో ఆల్ ఇండియా హ్యూమన్ హెయిర్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అండ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో కోట‌గిరి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయన హ్యుమ‌న్ హెయిర్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్న అవకాశాల‌పై చ‌ర్చించారు. వెంట్రుకల అక్రమ రవాణాను అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో జుట్టు, జుట్టు ఉత్ప‌త్తుల ప‌రిశ్ర‌మ ద్వారా ఏకంగా రూ. 30 నుంచి రూ. 40 వేల కోట్ల విదేశీ మార‌క‌ద్ర‌వ్యం ఆర్జించవ‌చ్చ‌ని తెలిపారు.

ఈ రంగం అభివృద్ధిలో త‌మ‌ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తున్నాయ‌ని, కేంద్ర ప్ర‌భుత్వం కూడా మానవ వెంట్రుకలు, జుట్టు ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించిన బంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసిందని తెలిపారు. దీని కార‌ణంగా అక్ర‌మ ర‌వాణాకు కొంత అడ్డుక‌ట్ట వేయ‌గ‌లిగామ‌ని ఎంపీ చెప్పుకొచ్చారు.

Also Read: Puneeth Rajkumar: ఆ సమయంలో తమ్ముడిని అలా చూడడం మనసుకు కష్టంగా అనిపించింది.. మరోసారి భావోద్వేగానికి గురైన శివరాజ్ కుమార్..

Coronavirus: దేశంలో అదుపులోకి వస్తోన్న కరోనా మహమ్మారి.. మరణాలు మాత్రం భారీగానే .. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

Guntur: దొంగతనానికి వచ్చి దర్జాగా బెడ్ పై నిద్రపోయాడు.. తెల్లారగానే ఏం జరిగిందో తెలుసా?

వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..