AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 25మందికి గాయాలు!

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజోలు నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అచ్చంపేట సెంటర్ వద్ద బొగ్గులారీని ఢీకొట్టింది. దీంతో పల్టీకొట్టి బస్సు బోల్తా పడింది. 25మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 36మంది ప్రయాణికులున్నారు. గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 22, 2019 | 12:33 PM

Share

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజోలు నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అచ్చంపేట సెంటర్ వద్ద బొగ్గులారీని ఢీకొట్టింది. దీంతో పల్టీకొట్టి బస్సు బోల్తా పడింది. 25మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 36మంది ప్రయాణికులున్నారు. గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Follow Us
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు

ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!

నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!

నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!

వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట

భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!

ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?

CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!