AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడిరోడ్డుపై యువకుల హల్‌చల్.. కానిస్టేబుల్ పై దాడి!

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పోలీసులపైనే దాడి చేశారు కొందరు యువకులు. సీతానగరం కోరుకొండ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగేశ్వర్ ను ముగ్గురు యువకులు కలిసి నడిరోడ్డుపైనే అందరు చూస్తుండగా చితకబాదారు. ఆనంద్ నగర్ బస్టాండ్ దగ్గర కానిస్టేబుల్ నాగేశ్వర్ బైక్ ను యువకులు వెనకనుంచి ఢీకొట్టారు. బైక్ ను ఢీకొట్టి వెళుతున్నారని ఆ కానిస్టేబుల్ ఫోటో తీశాడు. దీంతో కోపోద్రిక్తులయిన ఆ యువకులు నాగేశ్వర్ పై దాడి చేసి చితకబాదారు. దీంతో స్థానికులు భయభ్రాంతులయ్యారు. […]

నడిరోడ్డుపై యువకుల హల్‌చల్.. కానిస్టేబుల్ పై దాడి!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 22, 2019 | 4:38 PM

Share

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పోలీసులపైనే దాడి చేశారు కొందరు యువకులు. సీతానగరం కోరుకొండ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగేశ్వర్ ను ముగ్గురు యువకులు కలిసి నడిరోడ్డుపైనే అందరు చూస్తుండగా చితకబాదారు. ఆనంద్ నగర్ బస్టాండ్ దగ్గర కానిస్టేబుల్ నాగేశ్వర్ బైక్ ను యువకులు వెనకనుంచి ఢీకొట్టారు. బైక్ ను ఢీకొట్టి వెళుతున్నారని ఆ కానిస్టేబుల్ ఫోటో తీశాడు. దీంతో కోపోద్రిక్తులయిన ఆ యువకులు నాగేశ్వర్ పై దాడి చేసి చితకబాదారు. దీంతో స్థానికులు భయభ్రాంతులయ్యారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ముగ్గురు యువకుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారికోసం గాలిస్తున్నారు త్రీ టౌన్ పోలీసులు. అటువైపుగా వెళుతున్నవారు మొబైల్ లో రికార్డ్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే