న్యూజెర్సీలో రాజుకున్న కార్చిచ్చు
న్యూజెర్సీలో కార్చిచ్చు రాజుకుంది. గంటగంటకు ఈ మంటలు విస్తరిస్తుండడంతో వేలాది ఎకరాల్లో ఉన్న పచ్చటి అడవులన్నీ కాలి బూడిదవుతున్నాయి. సుమారు 10వేల ఎకరాల్లో ఈ మంటలు వ్యాపించాయి. సౌత్ జెర్సీ సమీపంలో ఉన్న అడవుల్లో ఈ మంటలు చెలరేగాయి. శనివారం మధ్యాహ్నం ప్రారంభమయిన మంటలు.. ఈ రోజు వరకూ అదుపులోకి రాలేదు. ఈ మంటలకు 75శాతం అడవులు కాలి బూడిదయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు.. యుద్ధ విమానాల ద్వారా నీటిని జల్లే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. […]
న్యూజెర్సీలో కార్చిచ్చు రాజుకుంది. గంటగంటకు ఈ మంటలు విస్తరిస్తుండడంతో వేలాది ఎకరాల్లో ఉన్న పచ్చటి అడవులన్నీ కాలి బూడిదవుతున్నాయి. సుమారు 10వేల ఎకరాల్లో ఈ మంటలు వ్యాపించాయి. సౌత్ జెర్సీ సమీపంలో ఉన్న అడవుల్లో ఈ మంటలు చెలరేగాయి. శనివారం మధ్యాహ్నం ప్రారంభమయిన మంటలు.. ఈ రోజు వరకూ అదుపులోకి రాలేదు. ఈ మంటలకు 75శాతం అడవులు కాలి బూడిదయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు.. యుద్ధ విమానాల ద్వారా నీటిని జల్లే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. గత మూడు రోజుల నుంచి వ్యాపించిన మంటలు ఇప్పటి వరకూ అదుపులోకి రాలేదు.