అమెరికాను ముంచెత్తిన భారీ వర్షాలు: వైట్‌హౌస్‌లోకి వరద నీరు

అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నార్త్ వెస్టర్న్ డీసీ, సదరన్ మాంటోగోమరీ, ఈస్ట్ సెంట్రల్ లండన్, అర్లింగ్టన్, ఫాల్స్ చర్చ్, నార్త్ ఈస్టర్న్ ఫైర్ ఫాక్స్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు నగరాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు జలమయం కావడంతో కొన్ని ప్రాంతాల్లో కార్లు నీటిలో మునిగిపోయాయి. దీంతో వాహనాలపైకి, బిల్డింగ్‌లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పటివరకు మొత్తం 15 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. మరోవైపు వర్షాలు, వరదల […]

అమెరికాను ముంచెత్తిన భారీ వర్షాలు: వైట్‌హౌస్‌లోకి వరద నీరు
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 10, 2019 | 4:27 PM

అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నార్త్ వెస్టర్న్ డీసీ, సదరన్ మాంటోగోమరీ, ఈస్ట్ సెంట్రల్ లండన్, అర్లింగ్టన్, ఫాల్స్ చర్చ్, నార్త్ ఈస్టర్న్ ఫైర్ ఫాక్స్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు నగరాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు జలమయం కావడంతో కొన్ని ప్రాంతాల్లో కార్లు నీటిలో మునిగిపోయాయి. దీంతో వాహనాలపైకి, బిల్డింగ్‌లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పటివరకు మొత్తం 15 మందిని సహాయక సిబ్బంది కాపాడారు.

మరోవైపు వర్షాలు, వరదల ప్రభావం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ పైనా పడింది. శ్వేతసౌధం బేస్‌మెంట్‌లోని కార్యాలయాల్లోకి వరదనీరు చేరింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమవారం రోజున వాషింగ్టన్‌లో కురిసిన భారీ వర్షం ప్రమాదకర పరిస్ధితులను ఏర్పరిచిందని స్థానిక వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని.. బయటకు రాకపోవడమే మంచిదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

షూటింగ్ నుంచి గెంటేశారు.. కట్ చేస్తే వందకోట్ల హీరో అయ్యాడు..

IPL 2024: హార్దిక్‌పై భారీ చర్యలకు సిద్ధమైన బీసీసీఐ.. ఎందుకంటే?

Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు

పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..

నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే

మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!

ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా