అమెరికాలో ఉంటే తెలంగాణలో ఉన్నట్టే ఉంది..!
టీఆర్ఎస్ ఎన్నారైల ఆధ్వర్యంలో అమెరికాలోని ట్యాంపా సిటీలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. అమెరికాలో ఎన్నారైల ఆతిథ్యం, ఆత్మీయత చూస్తుంటే తెలంగాణలో ఉన్నట్టే అనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం పాటిస్తున్నందుకు ముచ్చటగా ఉందన్నారు. రైతు కళ్లల్లో సంతోషం, చిరునవ్వు చూడాలనేదే సీఎం కేసీఆర్ విజన్ అని ఆయన తెలిపారు.