AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Island For Sale: అతి తక్కువ ధరకే అమ్మకానికి ఐలాండ్‌.. ఎలా కొనుగోలు చేయాలంటే..

మూడు బెడ్ రూంల ఫ్లాట్‌ను కొనే ధరతో ఓ ఐలాండ్‌ కొనవచ్చని మీకు తెలుసా..? విలాస వంతమైన ఈ ఐలాండ్ ను కొనుగోలు చేయాలంటే..

Island For Sale: అతి తక్కువ ధరకే అమ్మకానికి ఐలాండ్‌.. ఎలా కొనుగోలు చేయాలంటే..
Iguana Island
Srilakshmi C
|

Updated on: Jan 18, 2023 | 8:49 AM

Share

అభిరుచికి తగిన విధంగా సొంతిళ్లు కొని.. ప్రశాంతంగా జీవించాలనేది ఎందరికో కల. ఐతే అనేక మంది ముంబాయి వంటి నగరాల్లో కోట్లు కుమ్మరించినా అపార్ట్‌మెంట్‌కు మించి కొనలేని పరిస్థితి ఎదుర్కొంటుంటారు. ముంబాయ్‌లో 3 బెడ్ రూంల ఫ్లాట్‌ను కొనే ధరతో ఓ ఐలాండ్‌ కొనవచ్చని మీకు తెలుసా..? మధ్య అమెరికాలో ఉన్న ఇగువానా ఐలాండ్‌ గురించే మనం చర్చిస్తోంది. మధ్య అమెరికాలోని నికరాగువా దేశంలో బ్లూఫీల్డ్స్ అనే ప్రాంతం నుంచి 19.5 కిలోమీటర్ల దూరంలో ఈ ఐలాండ్‌ ఉంది. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ అరటి, కొబ్బరి చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

అక్కడ మూడు గదులతో అన్ని సౌకర్యాలు ఉన్న విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. ఇంటి ముందు స్విమ్మింగ్‌ పూల్‌, ఫిష్‌ డాక్‌ను నిర్మించారు. ద్వీపానికి చుట్టూ ఉన్న ప్రకృతి ఆందాలను చూసేందుకు 28 అడుగుల వాచ్‌ టవర్ కూడా ఉంది. వైఫై, టీవీ, ఫోన్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. దీనిని కేవలం 3,76,627 పౌండ్లకు (అంటే భారత కరెన్సీలో రూ. 3.76 కోట్లు) విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రైవేట్ ఐలాండ్‌ ఇన్‌క్‌ అనే వెబ్‌సైట్‌ పేర్కొంది. ప్రస్తుతం ఈ ద్వీపాన్ని ఇంకా ఎవరూ కొనుగోలు చేయలేదు. ఈ ఐలాండ్‌ను సొంతం చేసుకోవాలనుకునేవారు ప్రైవేట్ ఐలాండ్‌ ఆన్‌లైన్‌ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి నికరాగువా ప్రాంతంపై క్లిక్‌ చేసి, ఆన్‌లైన్‌ వేలంలో పాల్గొంటే సొంతం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా