AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: మునివేళ్లపై 18 కోడిగుడ్లను బ్యాలెన్స్‌ చేసిన యువకుడు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

సాధారణంగా ఒక చేతిలో ఎన్ని గుడ్లను పట్టుకుంటారు? ఒకటి లేదా రెండు.. మరీ గరిష్ఠంగా అయితే ఓ 4- 5 గుడ్లను చేత్తో పట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ గుడ్లను అరచేతిలో పట్టుకోవడం అసలు సాధ్యం కాదు

Viral video: మునివేళ్లపై 18 కోడిగుడ్లను బ్యాలెన్స్‌ చేసిన యువకుడు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..
Basha Shek
|

Updated on: Nov 29, 2021 | 1:35 PM

Share

సాధారణంగా ఒక చేతిలో ఎన్ని గుడ్లను పట్టుకుంటారు? ఒకటి లేదా రెండు.. మరీ గరిష్ఠంగా అయితే ఓ 4- 5 గుడ్లను చేత్తో పట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ గుడ్లను అరచేతిలో పట్టుకోవడం అసలు సాధ్యం కాదు. అయితే ఇరాక్‌కు చెందిన ఇబ్రహీం అనే యువకుడు కోడిగుడ్లతో అద్భుతం సృష్టించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 గుడ్లను మునివేళ్లపై నిలబెట్టి అద్భుతంగా బ్యాలెన్స్‌ చేశాడు. ఇబ్రహీం ప్రతిభకు ముగ్ధులైన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు కూడా ఫిదా అయ్యారు. అందుకే అతని వీడియోను తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. దీంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

కాగా దీనిపై స్పందించిన ఇబ్రహీం సాధనతోనే ఈ అరుదైన ఫీట్‌ సాధ్యమైందంటున్నాడు. ఇప్పటికే ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్‌, వేలల్లో లైకులు వచ్చాయి. ఇబ్రహీం ప్రతిభను మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా కొన్ని నెలల క్రితం ఇబ్రహీం లాగే జాక్‌ హారస్‌ అనే వ్యక్తి చేతి వెనక భాగంపై 18 గుడ్లను నిలబెట్టి వార్తల్లో కెక్కాడు. అంతకుముందు మరొక వ్యక్తి తన టోపీపై ఏకంగా 700కు పైగా గుడ్లను బ్యాలెన్స్‌ చేసి అబ్బురపరిచాడు.

Also Read:

Viral Video: భార్య కొట్టిందని ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భర్త.. పోలీసు ఓదార్పు వింటే నవ్వులే నవ్వులు..

Viral Video: నమ్మండి.. సిగరెట్ కాల్చే అలవాటుతో ఆమె బతికిపోయింది.. నెట్టింట్లో వీడియో వైరల్..

Tickles Tree: చక్కిలిగింతల చెట్టును ఎప్పుడైనా చూశారా ముట్టుకుంటే నవ్వుతుంది.. వైరల్ అవుతున్న వీడియో..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్