మేము క్షేమం… కానీ ఎప్పుడొస్తామో తెలీదు… ఇంకా అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్, విల్ మోర్, ఎటూ తేల్చని నాసా!
సునితా, విల్ మోర్ ఇద్దరూ జూన్ 5వ తేదీన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో అంతరిక్షానికి వెళ్లారు. వాళ్లది కేవలం వారం రోజుల ప్రయాణం మాత్రమే. కానీ త్రస్టర్ మాల్ ఫంక్షన్స్, హీలియం లీకేజీల కారణంగా వాళ్ల ప్రయాణం వాయిదా పడింది. అలా వాయిదా పడిన రిటర్న్ జర్నీ..తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. బుధవారం నాసా అధికారులు జూలై నెలాఖరకు రావచ్చేమో అని భావిస్తున్నట్టు చెప్పారు. అంతే తప్ప... పంపించడానికి డేట్ ఫిక్స్ చేసినట్టు తిరిగి రప్పించడానికి మాత్రం డేట్, టైం ఇప్పటి వరకు ఫిక్స్ చెయ్యలేకపోతున్నారు.
సునితా, విల్ మోర్ ఇద్దరూ జూన్ 5వ తేదీన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో అంతరిక్షానికి వెళ్లారు. వాళ్లది కేవలం వారం రోజుల ప్రయాణం మాత్రమే. కానీ త్రస్టర్ మాల్ ఫంక్షన్స్, హీలియం లీకేజీల కారణంగా వాళ్ల ప్రయాణం వాయిదా పడింది. అలా వాయిదా పడిన రిటర్న్ జర్నీ..తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. బుధవారం నాసా అధికారులు జూలై నెలాఖరకు రావచ్చేమో అని భావిస్తున్నట్టు చెప్పారు. అంతే తప్ప… పంపించడానికి డేట్ ఫిక్స్ చేసినట్టు తిరిగి రప్పించడానికి మాత్రం డేట్, టైం ఇప్పటి వరకు ఫిక్స్ చెయ్యలేకపోతున్నారు. మరిన్ని ప్రీమియం కథనాల కోసం TV9 News APP డౌన్‌లోడ్ చేసుకోండి.
Published on: Jul 13, 2024 12:11 PM
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

