World Largest Cat : ఓరీ దేవుడో.. ఎంత పెద్ద పిల్లి​..​అచ్చం మనుషుల్లానే.. సెల్ఫీలు కూడా తీస్తుందట..!

క్యూట్​గా ఉన్న ఈ పిల్లి ఫొటోలు, వీడియోలను ఆమె తరచుగా తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేస్తుంటారు. అయితే, ఈ జాతి పిల్లలు సహజంగా అతి పెద్ద ఆకారం కలిగి ఉంటాయి. కానీ, కెఫిర్ మాత్రం ఇంకా భారీ ఆకారంతో ఉందన్ని చెప్పారు.

World Largest Cat : ఓరీ దేవుడో.. ఎంత పెద్ద పిల్లి​..​అచ్చం మనుషుల్లానే.. సెల్ఫీలు కూడా తీస్తుందట..!
World Largest Cat
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 29, 2023 | 5:35 PM

అయ్య బాబోయ్‌.. ఎంతపెద్ద పిల్లి.. ఇది ‘ప్రపంచంలో అతిపెద్ద పిల్లి’ చూసేందుకు చాలా పొడవుగా ఉంది. అంతేకాదు.. ఈ పిల్లి అచ్చం మనుషుల్లానే ప్రవర్తిస్తుందట. స్వయంగా తలుపులు తెరుచుని బయటకు వెళ్లగలదట. తెల్లటి శరీరం, తన భారీ ఆకారంతో అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు.. మనుషులు ప్రవర్తించినట్టుగా వ్యవహరిస్తూ.. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఈ పెంపుడు పిల్లి ముద్దుపేరు కెఫిర్. ఇంటర్నెట్‌ ప్రపంచంలో ఈ పిల్లి ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇటీవలి సోషల్‌ మీడియాలో ఈ పిల్లి వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది… వీడియోలో అతి పొడవైన పిల్లి తన వెనుక కాళ్లపై నిలబడి..ఈజీగా డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్లటం కనిపించింది. కేఫీర్ వెచ్చని సూర్య కాంతిలో ఆ పిల్లి సీతాకోకచిలుకను పట్టుకోవడానికి వెళుతుంది.

ఇకపోతే, ప్రపంచంలోనే ఇలాంటి అతిపెద్ద పిల్లి మైనే కూన్ జాతికి చెందినదని తెలిసింది. ఈ పిల్లిని..రష్యాలోని ఓస్కోల్​కు చెందిన యులియా మినినా అనే మహిళ పెంచుకుంటోంది. క్యూట్​గా ఉన్న ఈ పిల్లి ఫొటోలు, వీడియోలను ఆమె తరచుగా తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేస్తుంటారు. అయితే, ఈ జాతి పిల్లలు సహజంగా అతి పెద్ద ఆకారం కలిగి ఉంటాయి. కానీ, కెఫిర్ మాత్రం ఇంకా భారీ ఆకారంతో ఉందన్ని చెప్పారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భారీ పిల్లి వీడియోలు వైరల్‌గా మారాయి. అతిపెద్ద పిల్లిని చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. పిల్లిపై రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. మాకు మరిన్ని కేఫీర్ వీడియోలు కావాలి, ఈ పెద్ద పిల్లి చాలా అందంగా ఉందంటూ ఇంకొందరు కామెంట్‌ చేశారు. లైకులు, షేర్లు చేస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే