సర్ఫర్‌ స్పీడ్‌.. ఖంగుతిన్న షార్క్‌.

సముద్రంలో షార్క్‌స్పీడ్‌ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే..మనిషి సహా.. దాని ఫుడ్ ఏదైనా సరే..కంట పడిందా..అంతే,.. రెప్పపాటులో ఇట్టేపట్టేస్తుంది. అయితే, ఇక్కడ మాత్రం ఓ షార్క్‌ సర్ఫింగ్‌ చేస్తున్న వ్యక్తిని చూసి తోకముడిచింది. అందేంటో తెలిస్తే..మీరూ ఆశ్చర్యపోతారు..ఇంతకీ అదేలా సాధ్యమైందో తెలుసా.. ఆస్ట్రేలియన్‌ ఫైనాన్షియల్‌ రివ్యూకు సహాయక సంపాదకుడు క్రిస్టోఫర్‌ జాయిస్‌ అనే పరిశోధకుడు సరదాగా ప్రమాదకర ఫీట్లు చేస్తూ సొరచేపల కదలికలను చిత్రీకరిస్తుంటాడు.  ఈ క్రమంలో న్యూసౌత్‌ వేల్లోస్‌లో సముద్రంలో షూట్‌ చేస్తున్నాడు. అదే సమయంలో […]

సర్ఫర్‌ స్పీడ్‌.. ఖంగుతిన్న షార్క్‌.
Follow us

|

Updated on: Sep 19, 2019 | 5:13 PM

సముద్రంలో షార్క్‌స్పీడ్‌ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే..మనిషి సహా.. దాని ఫుడ్ ఏదైనా సరే..కంట పడిందా..అంతే,.. రెప్పపాటులో ఇట్టేపట్టేస్తుంది. అయితే, ఇక్కడ మాత్రం ఓ షార్క్‌ సర్ఫింగ్‌ చేస్తున్న వ్యక్తిని చూసి తోకముడిచింది. అందేంటో తెలిస్తే..మీరూ ఆశ్చర్యపోతారు..ఇంతకీ అదేలా సాధ్యమైందో తెలుసా.. ఆస్ట్రేలియన్‌ ఫైనాన్షియల్‌ రివ్యూకు సహాయక సంపాదకుడు క్రిస్టోఫర్‌ జాయిస్‌ అనే పరిశోధకుడు సరదాగా ప్రమాదకర ఫీట్లు చేస్తూ సొరచేపల కదలికలను చిత్రీకరిస్తుంటాడు.  ఈ క్రమంలో న్యూసౌత్‌ వేల్లోస్‌లో సముద్రంలో షూట్‌ చేస్తున్నాడు. అదే సమయంలో మరో వ్యక్తి అక్కడ సర్ఫింగ్‌ చేస్తూ కనిపించాడు.. ఇంతలో ఆయన వైపు  ఓ సొరచేప వేగంగా దూసుకొచ్చింది. డ్రోన్‌ ఆపరేటర్‌ చేస్తున్న క్రిస్టఫర్‌ వెంటనే తన మావిక్  స్పీకర్ ద్వారా ఆ సర్ఫర్‌ను హెచ్చరించాడు. షార్క్‌..షార్క్‌..షార్క్‌ అనే హెచ్చరికల శబ్దాన్ని విన్న సర్పర్‌, షార్క్‌ను గమనించి వేగంగా  వెనుదిరిగాడు.. అయితే సర్పర్‌ వేగాన్ని చూసి షార్క్‌ కూడా భయంతో దూరంగా వెళ్లిపోయింది. క్రిస్టఫర్‌ హెచ్చరిక ఆ సర్ఫర్‌ ప్రాణాలు కాపాడింది. అయితే, గతంలో కూడా తాను చాలా రకాల సొరచేపలను చూశానని, చాలా మంది ప్రాణాలు కాపాడానని చెప్పారు.  గత జులైలో కూడా ఫ్లోరిడా బీచ్‌ లో ఓ తండ్రి బిడ్డలను షార్క్‌ బారి నుంచి కాపాడానని చెప్పారు. కానీ ఇలా సర్ఫ ర్‌ని చూసి భయంతో పారిపోయిన షార్క్‌ను చూడటం ఇదే మొదటి సారి అన్నారు మిస్టర్‌ క్రిస్టఫర్‌ జాయిస్‌.

సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..