Pakistani Bride: సీరియల్‌ను చూసి.. కత్తి చేతపట్టి వివాహ వేదిక వద్దకు గుర్రం మీద వచ్చిన పాకిస్తాన్ యువతి.. వీడియో వైరల్

Pakistani Bride:టర్కిష్ హిస్టారికల్ డ్రామా సిరీస్ డిరిలిస్ ఎర్తుగ్రుల్ లోని ఓ సన్నివేశం ఓ యువతికి నచ్చింది. ఆ సన్నివేశం ప్రభావంతో ఓ వధువు పెళ్లి వేడుకక్కి వచ్చిన వీడియో ఇప్పుడు..

Pakistani Bride: సీరియల్‌ను చూసి.. కత్తి చేతపట్టి వివాహ వేదిక వద్దకు గుర్రం మీద వచ్చిన పాకిస్తాన్ యువతి.. వీడియో వైరల్
Pakistani Bride
Follow us
Surya Kala

|

Updated on: Dec 30, 2021 | 5:40 PM

 Pakistani Bride:టర్కిష్ హిస్టారికల్ డ్రామా సిరీస్ డిరిలిస్ ఎర్తుగ్రుల్ లోని ఓ సన్నివేశం ఓ యువతికి నచ్చింది. ఆ సన్నివేశం ప్రభావంతో ఓ వధువు పెళ్లి వేడుకక్కి వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. అయితే వధువు చేసిన పనికి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

టర్కిష్ హిస్టారికల్ డ్రామా సిరీస్ డిరిలిస్ ఎర్తుగ్రుల్ పాకిస్తాన్ జనాభాపై అపారమైన ప్రభావం చూపించింది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే.. అంతేకాదు.. ఈ డ్రామా సీరియల్‌లోని సన్నివేశాలు, ఆచారాలు పాకిస్తానీ వివాహాల్లో కూడా చోటు చేసుకున్నాయి. ఓ పాకిస్థానీ వధువు గుర్రంపై తన వివాహ వేదికలోకి ప్రవేశించింది. అంతేకాదు వధువు టర్కిష్ సిరీస్‌లో ఆచరించే కత్తి పట్టుకునే ఆచారాన్ని పాటించింది.

దీంతో పాకిస్థాన్ వధువు వినూత్నమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది అంటున్నారు. అంతేకాదు ఆమెకు సాంప్రదాయ పద్దతులను పాటించాలని అనుకోవడం లేదని అంటున్నారు. పాకిస్థానీ వివాహ సంస్కృతిలో భాగమైన ‘దుపట్టా’ (వేణీ )తో వధువు తన ముఖాన్ని కవర్ చేసుకోలేదు. అయితే వధువు వివాహ వేదిక వద్దకు వస్తున్న సమయంలో ఆమెతో చాలామంది సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తిని చూపించారు. పాకిస్థాన్ నటి రీమా ఖాన్ పెళ్లికూతురుతో సెల్ఫీలు తీసుకోవడం విశేషం..

Also Read:  ఇంట్లో వివాదాలు, ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయా.. అయితే ఈ రెమిడీస్ పాటించి చూడండి

జియో అద్భుతమైన ఆఫర్..రూ.198కే 5G డేటా, అపరిమిత కాల్స్!
జియో అద్భుతమైన ఆఫర్..రూ.198కే 5G డేటా, అపరిమిత కాల్స్!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.!
సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!