AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Luck: నక్కతోక తోక్కడమంటే ఇదే మరి.. ఆ నెంబర్స్ సాయంతో 40 లక్షలు గెలుచుకుంది..!

Luck: ‘దురదృష్టం తలుపు తెరిచేంత వరకు కొడుతూనే ఉంటుంది. అదృష్టం మాత్రం ఒక్కసారే వస్తుంది. అది వచ్చినప్పు తలుపు తెరిస్తే లైఫ్..

Luck: నక్కతోక తోక్కడమంటే ఇదే మరి.. ఆ నెంబర్స్ సాయంతో 40 లక్షలు గెలుచుకుంది..!
Money
Shiva Prajapati
|

Updated on: Sep 04, 2022 | 9:58 PM

Share

Luck: ‘దురదృష్టం తలుపు తెరిచేంత వరకు కొడుతూనే ఉంటుంది. అదృష్టం మాత్రం ఒక్కసారే వస్తుంది. అది వచ్చినప్పు తలుపు తెరిస్తే లైఫ్ మారిపోవడం ఖాయం’ అని అంటుంటారు. అదృష్టాన్ని అందిపుచ్చుకున్నోళ్లకు పంట పండుతుంది. తాజాగా ఓ మహిళ విషయంలో ఇదే జరిగింది. అందివచ్చిన అవకాశాన్ని పరీక్షించుకుంది. విధి కూడా కనికరించడంతో దెబ్బకు లక్షాధికారి అయ్యింది. తన కారు నెంబర్‌ను రిజిస్టర్ చేసిన సమయంలో ఈ లక్ ఆమె లైఫ్ తలుపు తట్టింది.

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికాలోని మేరీల్యాండ్ ప్రాంతానికి చెందిన క్వాడ్రాజెనేరియన్(43).. తన పాత కారు నెంబర్‌ను పోలిన లాటరీ కొనుగోలు చేసింది. అదృష్టం కొద్ది ఆమెకు ఆ లాటరీ తగిలింది. ఈ లాటరీలో 50 వేల డాలర్లు, భారత కరెన్సీలో అక్షరాలా 40 లక్షల రూపాయలు గెలుచుకుంది. లాటరీలో తనకు 40 లక్షలు రావడంపై సంతోషం వ్యక్తం చేసింది క్వాడ్రా. అయితే, మొదట తాను విశ్వసించలేదు. మరోసారి చెక్ చేసుకున్న తరువాత ఎగిరి గంతేసింది. వెంటనే విషయాన్ని ఇంట్లోవారికి తెలియజేసింది. లాటరీలో గెలుచుకున్న డబ్బులను కొన్ని అప్పులు చెల్లించడానికి, తన కారుకు మరమ్మతులు చేయించడం, ఇంట్లో అవసరాలను బట్టి ఖర్చు చేస్తానని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పాత బాటిళ్లను కొత్తవాటిలా.. స్టిక్కర్ జిగురు వదిలించే ట్రిక్
పాత బాటిళ్లను కొత్తవాటిలా.. స్టిక్కర్ జిగురు వదిలించే ట్రిక్
రొటీన్ సినిమానే కానీ.. ట్విస్ట్‌తో థ్రిల్‌ వస్తుంది
రొటీన్ సినిమానే కానీ.. ట్విస్ట్‌తో థ్రిల్‌ వస్తుంది
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. నోరూరించే గోంగూర, మటన్ బోటి
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. నోరూరించే గోంగూర, మటన్ బోటి
3 లక్షలకుపైగా స్కూటర్ల రీకాల్‌.. ఇందులో మీ స్కూటర్‌ కూడా ఉందా?
3 లక్షలకుపైగా స్కూటర్ల రీకాల్‌.. ఇందులో మీ స్కూటర్‌ కూడా ఉందా?
CPRతో పునర్ జన్మ.. ఎమర్జెన్సీ టైంలో ఫర్‌ఫెక్ట్‌గా ఎలా చేయాలంటే?
CPRతో పునర్ జన్మ.. ఎమర్జెన్సీ టైంలో ఫర్‌ఫెక్ట్‌గా ఎలా చేయాలంటే?
రథ సప్తమి రోజున తప్పక చేయాల్సినవి.. చేయకూడనవి తెలుసా?
రథ సప్తమి రోజున తప్పక చేయాల్సినవి.. చేయకూడనవి తెలుసా?
30 రోజులు ఈ ఆసనం వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యం ఫుల్ ఖుష్!
30 రోజులు ఈ ఆసనం వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యం ఫుల్ ఖుష్!
కంప్యూటర్ క్లాస్ నుండి వస్తుండగా..!
కంప్యూటర్ క్లాస్ నుండి వస్తుండగా..!
నైన్టీస్ కిడ్స్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ సీరియల్ సాంగ్.. ❤️
నైన్టీస్ కిడ్స్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ సీరియల్ సాంగ్.. ❤️
నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే..
నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే..