AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Election 2024: ప్రపంచం చూపు అమెరికా ఎన్నికల వైపు.. మీకు తెలియని ఆసక్తికర విషయాలు..

అమెరికా ఎన్నికలు.. కమలా హారీస్, డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య హోరాహోరీ పోరుతో అమెరికా ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇంతకీ.. అమెరికా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేదెవరు?.. గత ఎన్నికల లెక్కలు ఏం చెప్తున్నాయి?.. అమెరికా ఎన్నికల్లో తెలుగువారి ప్రభావమెంత?.. మనవాళ్ల డిమాండ్‌లు ఏంటి?.. అనే అసక్తికర విషయాలను తెలుసుకోండి..

US Election 2024: ప్రపంచం చూపు అమెరికా ఎన్నికల వైపు.. మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
US Election 2024
Shaik Madar Saheb
|

Updated on: Nov 04, 2024 | 6:14 PM

Share

అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అత్యంత హోరాహోరీగా తలపడుతున్నారు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే.. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్‌ పార్టీల్లో ఏదో ఒకదానికి స్పష్టంగా మద్దతిచ్చేవే కావడంతో వాటిని సేఫ్‌ స్టేట్స్‌గా పిలుస్తారు. ప్రతి అధ్యక్ష ఎన్నికల్లోనూ సదరు రాష్ట్రాలను ఆయా పార్టీలే గెలుచుకుంటాయి. ఎటూ తేల్చుకోని ఓటర్లు ఎక్కువగా ఉండే కొన్ని రాష్ట్రాలపై పోటీ ఆధారపడడంతో స్వింగ్‌ స్టేట్స్‌గా మారాయి. నువ్వా? నేనా? అనేలా పోటీ ఉండే స్వింగ్‌ స్టేట్స్‌ అమెరికాలో ఏడున్నాయి. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్‌ కరోలినా, జార్జియా, నెవడా, అరిజోనా.. ఈ ఏడు రాష్ట్రాల్లో 93 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. వీటిలో మెజారిటీ ఓట్లను సాధించినవారే అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటారు. 50 రాష్ట్రాల్లో మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లు వాస్తవానికి.. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లున్నాయి. గెలవడానికి మ్యాజిక్‌ ఫిగర్‌ 270 ఓట్లు.. అయితే.. సేఫ్‌ స్టేట్లన్నీ ఈసారి కూడా ఆయా పార్టీల ఖాతాల్లోనే పడే అవకాశం ఉండడంతో ఆ లెక్కన కమలా హారిస్‌కు 226 ఓట్లు సాధిస్తారు. ట్రంప్‌కు మాత్రం 219 ఓట్లే వస్తాయి. దాంతో.. స్వింగ్‌ స్టేట్లలోని 93 ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. ట్రంప్‌ గెలవాలంటే ఆ 93లో...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి