AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia – Ukraine War: ఉక్రెయిన్‌కు అండగా ‘దేవదూత’.. అష్టకష్టాలు పడుతున్న రష్యా..!

Russia - Ukraine War: ఉక్రెయిన్‌ వాసులకు ఆత్మరక్షణ కవచంలా నిలిచింది ఓ ఆయుధం. దాంతో ఉక్రెయిన్‌లో ఆ ఆయుధాన్ని దేవదూతతో పోలుస్తున్నారు.

Russia - Ukraine War: ఉక్రెయిన్‌కు అండగా ‘దేవదూత’.. అష్టకష్టాలు పడుతున్న రష్యా..!
Devdutha
Shiva Prajapati
|

Updated on: May 06, 2022 | 6:21 PM

Share

Russia – Ukraine War: ఉక్రెయిన్‌ వాసులకు ఆత్మరక్షణ కవచంలా నిలిచింది ఓ ఆయుధం. దాంతో ఉక్రెయిన్‌లో ఆ ఆయుధాన్ని దేవదూతతో పోలుస్తున్నారు. అదే ‘జావెలిన్‌’ ఏటీజీఎం యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్‌..! భుజం మీద నుంచి గురిపెట్టి ప్రయోగించే ఈ ఆయుధానికి ఉక్రెయిన్‌లో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు.. దీనిని ఏకంగా ‘సెయింట్‌ జావెలిన్‌’ అని పిలుస్తున్నారు. ఉక్రెయిన్‌ తల్లిదండ్రులు ఈ ఆయుధానికి కృతజ్ఞతగా తమ పిల్లలకు ‘జావెలిన్’‌,‘జావెలినా’ అనే పేర్లు పెడుతున్నారు. తాజాగా అమెరికా మరో 5 వేల జావెలిన్లను ఉక్రెయిన్‌ తరలిస్తోంది. ఈ చిన్న ఆయుధం ఉక్రెయిన్‌ వాసులను అంతలా కాపాడుతోంది. దీని నుంచి తప్పుకోవడానికి రష్యా అష్టకష్టాలు పడుతోంది.

కాగా కెనడాకు చెందిన క్రిస్టియన్‌ బోరిస్‌ ‘సెయింట్‌ జావెలిన్‌’ పేరిట ఓ చిత్రాన్ని సిద్ధం చేశారు. దీనిలో ఒక దేవదూత జావెలిన్‌ క్షిపణిని పట్టుకొని కనిపిస్తుంది. ఆ తర్వాత ఇదే బొమ్మ ఉన్న వివిధ రకాల వస్తువుల అమ్మకాలతో మిలియన్‌ డాలర్లు సమీకరించారు. ఉక్రెయిన్‌ సేవా కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్