Viral News: గూగుల్ మ్యాప్స్‌లో వింత పర్వతం.. ఏంటా చూస్తే పోలీసుల ఫ్యూజులు ఎగిరిపోయాయి..!

Viral Video: సాధారణంగా ఒక ఇంట్లో ఒకటి లేదా రెండు సైకిళ్లు ఉంటాయి. మహా అయితే ఒక ఐదు ఉంటాయి అనుకుందాం.

Viral News: గూగుల్ మ్యాప్స్‌లో వింత పర్వతం.. ఏంటా చూస్తే పోలీసుల ఫ్యూజులు ఎగిరిపోయాయి..!
Bycicle
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 25, 2022 | 7:31 AM

Viral Video: సాధారణంగా ఒక ఇంట్లో ఒకటి లేదా రెండు సైకిళ్లు ఉంటాయి. మహా అయితే ఒక ఐదు ఉంటాయి అనుకుందాం. కానీ ఆ వ్యక్తి ఇంట్లో మాత్రం ఒకటి కాదు, పది కాదు.. వందలాది సైకిళ్లు గుట్టగా పేర్చి ఉన్నాయి. అవును మీరు విన్నది నిజంగా నిజం. సైకిల్స్ అన్నీ ఎత్తుకొచ్చి ఇంటి పెరట్లో గుట్ట మాదిరిగా పేర్చాడు. ఈ షాకింగ్ వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకెళితే.. యూకే కి చెందిన 55 ఏళ్ల వ్యక్తి ఇంటి పెరట్లో సైకిళ్ల గుట్ట అక్కడి పోలీసుల కంట పడింది. ఏంటా దగ్గరికి వెళ్లి పరిశీలిస్తే.. అవన్నీ సైకిల్స్. వాటిని చూసి షాక్ అయ్యారు పోలీసులు. వీటన్నింటినీ ఆ వ్యక్తి దొంగిలించినట్లు గుర్తించిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ సైకిళ్ల గుట్ట గూగుల్ ఎర్త్ మ్యాప్‌లో చూసేంత పెద్దగా ఉండటం విశేషం. అంటే.. దీన్ని బట్టి అతను ఎన్ని సైకిల్స్ దొంగిలించాడనేది అర్థం చేసుకోవచ్చు.

వాస్తవానికి ఆక్స్‌ఫర్డ్‌లోని లిటిల్ మోర్‌లో ఒక ఇంట్లో నివాసముంటున్న 54 ఏళ్ల వ్యక్తిపై ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో అతని ఇంట్లో వింత గుట్టను పోలీసులు శాటిలైట్ మ్యాప్ ద్వారా గుర్తించారు. ఏంటా అని ఆ ప్లేస్‌కు వెళ్లి చూస్తే.. వందలాది సైకిళ్లు ఒకదానిపై ఒకటి పేర్చి ఉండటం చూసి అవాక్కయ్యారు. గత నాలుగు సంవత్సరాలుగా సైకిళ్లను దొంగిలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితుడిని అదుపులోకి విచారించారు. దశాబ్ధ కాలంగా ఆక్స్‌ఫర్డ్‌లోని లిటిల్ మోర్‌ ప్రాంతంలో దశాబ్ధ కాలంగా నివసిస్తున్నాడని, నాలుగైదేళ్లుగా ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇన్ని సైకిళ్లు దోచుకుని, కుప్పగా పేరుస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అయితే, ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అన్ని సైకిళ్లు దొంగిలించి.. గుట్టగా పేరుస్తున్నా దొరక్కపోవడం నిజంగా వింత అని కామెంట్స్ చేస్తున్నారు.

Bicycle

Bicycle

Also read:

Clay Competition: పిడికెడు పుట్టమట్టి కోసం యమ గిరాకీ.. కొన్ని రోజుల ముందే రిజర్వేషన్ చేసుకుంటున్న జనం

Irani Chai: టీ ప్రియులకు చేదువార్త.. ఇరానీ చాయ్ ధర పెంపు.. ఒక కప్పుకు ఎంత పెంచారంటే

IT Department: మీరు క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నారా.. మీకు ఆదాయపన్ను శాఖ నుంచి నోటీలుసు వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?