కెంట్ వేరియంట్‌తో ప్రపంచానికి ముప్పు, బ్రిటన్ శాస్త్రవేత్త హెచ్ఛరిక, సాధారణ వ్యాక్సిన్లకు లొంగదట

బ్రిటన్ లోని కెంట్ లో మొదట కనుగొన్న కరోనావైరస్ వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదని శాస్త్రవేత్త ఒకరు హెచ్ఛరిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో..

కెంట్ వేరియంట్‌తో ప్రపంచానికి ముప్పు, బ్రిటన్ శాస్త్రవేత్త హెచ్ఛరిక, సాధారణ వ్యాక్సిన్లకు లొంగదట
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 11, 2021 | 4:13 PM

బ్రిటన్ లోని కెంట్ లో మొదట కనుగొన్న కరోనావైరస్ వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదని శాస్త్రవేత్త ఒకరు హెచ్ఛరిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ టీకామందులకు అది లొంగుతున్న సూచనలు కనబడడంలేదని యూకే లోని కోవిద్ 19 జీనోమిక్స్ కన్సార్టియం శాస్త్రవేత్త షారోన్ పీకాక్ అంటున్నారు.   దేశంలో ఈ వేరియంట్ బలంగా ఉందని, బహుశా ఇది క్రమంగా ప్రపంచాన్ని స్వీప్ చేయవచ్ఛునని ఆమె చెప్పారు. సాధారణ కరోనా వైరస్ 20 లక్షల మందికిపైగా ప్రాణాంతకం కాగా కొన్ని వేరియంట్లు మరింత ప్రమాదకరంగా ఉన్నాయని ఆమె అన్నారు. వీటి కారణంగా ప్రస్తుత వ్యాక్సిన్లను ఎంతో మార్చాల్సి ఉంటుందని, ప్రజలు బూస్టర్ షాట్స్ తీసుకోవలసి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

1.1.7 అనే ఈ వేరియంట్ ను తాము కొన్ని నెలలుగా అధ్యయనం చేస్తున్నామని, ఇది తిరిగి మ్యుటెంట్ వైరస్ గా మారి  సాధారణ టీకామందులను కూడా నిష్ప్రయోజనంగా మార్చవచ్చు అన్నారు. బ్రిస్టల్ లో కనుగొన్న వేరియంట్ ను వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా భావిస్తున్నట్టు షారోన్ పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లలో కంబడే రకాల్లో ఇది కూడా భాగమై ఉండవచ్చు.. ఈ 484కె మ్యుటేషన్ కు సంబంధించిన 21 కేసులను మేం కనుగొన్నాం.. మా పరిశోధన ఇంకా కొనసాగుతోంది అని ఆమె చెప్పారు.

Read More:

Coronavirus: మనిషి చెమట వాసనను చూసి కరోనాను గుర్తిస్తున్న కుక్కలు.. శునకాలకు ప్రత్యేక శిక్షణ

India Corona: కరోనాతో గత 24 గంటల్లో 108 మంది మృతి.. ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్