AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫ్ఘన్‌లో తాలిబన్ల పైశాచికం.. 20 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్ గురువారం పేలుళ్లతో దద్ధరిళ్లిపోయింది. జాబుల్ ప్రాంతంలో జరిగిన పేలుడులో పదుల సంఖ్యలో మృతి చెందారు. ఓ ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో నిలిపి ఉంచిన ట్రక్కులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇరవై మందికిపైగా మృతి చెందారు. మరో 85 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అధికారులు […]

ఆఫ్ఘన్‌లో తాలిబన్ల పైశాచికం.. 20 మంది మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 20, 2019 | 2:14 AM

Share

ఆఫ్ఘనిస్థాన్ గురువారం పేలుళ్లతో దద్ధరిళ్లిపోయింది. జాబుల్ ప్రాంతంలో జరిగిన పేలుడులో పదుల సంఖ్యలో మృతి చెందారు. ఓ ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో నిలిపి ఉంచిన ట్రక్కులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇరవై మందికిపైగా మృతి చెందారు. మరో 85 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన తర్వాత సమీప ప్రాంతంలోని భవనాలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. అయితే ఘటన జరిగిన సమీపంలోనే నేషనల్ డిఫెన్స్ సర్వీస్ కార్యాలయం ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ నేషనల్ డిఫెన్స్ సర్వీస్‌ కార్యాలయాన్ని టార్గెట్‌ చేసే ఈ దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఈ దాడికి పాల్పడింది తామేనంటూ తాలిబన్లు ప్రకటించుకున్నారు.

కుంభరాశిలో చంద్రుడు.. వారి మనసులో కోరికలు తీరే సమయం!
కుంభరాశిలో చంద్రుడు.. వారి మనసులో కోరికలు తీరే సమయం!
శవాన్ని 191 కిలోమీటర్లు తీసుకెళ్లి దారుణం.. కానిస్టేబుల్ కిరాతకం.
శవాన్ని 191 కిలోమీటర్లు తీసుకెళ్లి దారుణం.. కానిస్టేబుల్ కిరాతకం.
దేశంలోనే హాట్ టూరిస్ట్ స్పాట్‌గా మారిన ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటి?
దేశంలోనే హాట్ టూరిస్ట్ స్పాట్‌గా మారిన ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటి?
చనిపోయే 6 రోజుల ముందు ఉదయ్ కిరణ్ ఫోన్‌లో మాట్లాడాడు..
చనిపోయే 6 రోజుల ముందు ఉదయ్ కిరణ్ ఫోన్‌లో మాట్లాడాడు..
పదేళ్లకే పసిడిపై పట్టు! ఈ చిన్నారి ఫ్యూచర్ బిజినెస్ టైకూన్..
పదేళ్లకే పసిడిపై పట్టు! ఈ చిన్నారి ఫ్యూచర్ బిజినెస్ టైకూన్..
ఏడుగురు హీరోయిన్లతో సినిమా.. ఐడియా బాగుంది..
ఏడుగురు హీరోయిన్లతో సినిమా.. ఐడియా బాగుంది..
పచ్చి బొప్పాయి మటన్ కర్రీ.. ఇలా వండి తింటే టేస్ట్ అదిరిపోతోంది!
పచ్చి బొప్పాయి మటన్ కర్రీ.. ఇలా వండి తింటే టేస్ట్ అదిరిపోతోంది!
కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ
కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ
అభిషేక్ ఆడతాడా లేదా.. పాక్ కెప్టెన్‌ కోరికపై సూర్య ఏమన్నాడంటే..?
అభిషేక్ ఆడతాడా లేదా.. పాక్ కెప్టెన్‌ కోరికపై సూర్య ఏమన్నాడంటే..?
బేగం బజార్‌ రోడ్డు మీద నైటీలు, స్కూల్ బ్యాగులు అమ్మాను..
బేగం బజార్‌ రోడ్డు మీద నైటీలు, స్కూల్ బ్యాగులు అమ్మాను..