Elon musk: శ్రీలంకను కొనేయండి బాస్.. ఎలన్ మస్క్ కు స్నాప్‌డీల్‌ సీఈఓ సూచన

టెస్లా సీఈఓ ఎలన్ మస్క్(Elon musk).. సంచలన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌ (Twitter) ను కొనుగోలు చేసేందుకు ఆయన చేసిన ఆఫర్ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ప్రకటనపై...

Elon musk: శ్రీలంకను కొనేయండి బాస్.. ఎలన్ మస్క్ కు స్నాప్‌డీల్‌ సీఈఓ సూచన
Elon Musk
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 16, 2022 | 12:52 PM

టెస్లా సీఈఓ ఎలన్ మస్క్(Elon musk).. సంచలన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌ (Twitter) ను కొనుగోలు చేసేందుకు ఆయన చేసిన ఆఫర్ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ప్రకటనపై సామాజిక మాధ్యమాల్లో(Social Media) రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయనపై వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. తాజాగా ప్రముఖ ఈ – కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ సీఈఓ సైతం మస్క్‌పై జోకులు వేశారు. ట్విటర్‌కు బదులుగా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను కొనాలని సూచించారు. ఈ కామెంట్.. ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. దీనికి నవ్వుతున్న ఎమోజీని జతచేశారు. సిలాన్‌ అనేది శ్రీలంక దేశానికున్న మరో పేరు. కునాల్‌తో పాలు పలువురు నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘‘ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు మస్క్‌ చేసిన ఆఫర్‌ 43 బిలియన్‌ డాలర్లు. శ్రీలంక అప్పులు 45 బిలియన్ డాలర్లు. అలాంటప్పుడు మస్క్‌ ఆ దేశాన్ని కొనొచ్చు. తన పేరును కూడా సిలాన్‌ మస్క్‌ అని పెట్టుకోవచ్చు’ అని జోక్ వేశారు.

Also Read

IPL 2022: ఆ ప్లేయర్‌ ఐపీఎల్‌ ఆడకపోయినా 14 కోట్లు కచ్చితంగా చెల్లించాల్సిందే..!

Property Auction: మీరు ప్రాపర్టీని కొనాలని ప్లాన్ వేస్తున్నారా? బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అద్భుతమైన అవకాశం..!

IPL 2022: 7.25 కోట్ల ఆటగాడు.. ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ మినహాయించి మిగతా ప్రదర్శన అంతంత మాత్రమే..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!