Russian Couple: పవిత్రమైన చోట నగ్నంగా ఫొటోలు దిగిన మహిళ..చివరకు ఏం జరిగిందంటే..!

Russian Couple: కొత్త ప్రదేశాలకు లేదా ఇతర దేశాల్లో పర్యటిస్తున్న సమయంలో ఆయా దేశ రూల్స్‌ అలాగే అక్కడి ప్రజల జీవన విధానం..

Russian Couple: పవిత్రమైన చోట నగ్నంగా ఫొటోలు దిగిన మహిళ..చివరకు ఏం జరిగిందంటే..!
Russian Couple
Follow us

|

Updated on: May 08, 2022 | 6:00 AM

Russian Couple: కొత్త ప్రదేశాలకు లేదా ఇతర దేశాల్లో పర్యటిస్తున్న సమయంలో ఆయా దేశ రూల్స్‌ అలాగే అక్కడి ప్రజల జీవన విధానం గురించి కూడా తెలుసుకోవడం మంచిది. ఇలాంటి విషయాలు ఏమి తెలియకుండా ఓవర్‌ యాక్షన్‌ చేసిన ఓ జంటకు రియాక్షన్‌ చాలా స్ట్రాంగ్‌గా వచ్చింది. ఏడు వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఓ చెట్టును పవిత్రంగా భావిస్తున్నారు ఇండోనేయాలోని బాలి ప్రాంత ప్రజలు. అలాంటి చెట్టు దగ్గర ఓ రష్యా జంట అత్యుత్సాహంతో వెకిలి పనులకు పాల్పడింది. నగ్నంగా ఫోట్‌ షూట్‌ చేసింది. బాబకన్‌ గుడిలోని ఆ మర్రిచెట్టు దగ్గర న్యూడ్‌ ఫోటోషూట్‌ చేసింది ఆ జంట.

అలినా ఫజ్లీవా అనే ఇన్‌స్టాగ్రామ్‌ మోడల్‌ నగ్నంగా చెట్టు సమక్షంలో ఫోజులు ఇవ్వగా.. ఆమె భర్త అండ్రే ఫొటోలు తీశాడు. అంతటితో ఆగకుండా ఆ ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఇంకేం బాలినీస్‌ హిందూ వర్గాలకు చిర్రెత్తుకొచ్చింది. ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం కాగా.. రష్యా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అలినా ఫజ్లీవాను, ఆమె భర్తను బాలి నుంచి వెల్లగొట్టారు. ఇక ఈ ఘటనకుగానూ శిక్షగా ఆరు నెలలపాటు ఈ జంటను ఇండోనేషియాలో అడుగుపెట్టనివ్వరు. రష్యాకు తిరిగి వెళ్లిపోయిన ఈ జంట.. క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను పోస్ట్‌ చేసింది అలీనా.

ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు