PM Modi France Visit: ప్యారిస్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. గార్డ్ ఆఫ్ హానర్ సత్కారం..
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా పారిస్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన ప్రధాని మోదీకి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్ భారత ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
