AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: న్యూయార్క్ లో వరల్డ్ ట్రెడ్ సెంటర్ భవనంపై భారీ పిడుగుపాటు..వీడియో వైరల్

ఇటీవల అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉరుములతో కూడిన భారీ వర్షం, పిడుగులు వచ్చాయి. అయితే ఆ ప్రాంతంలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనం వద్ద ఓ భారీ పిడుగు పడటాన్ని ఓ ఫోటోగ్రఫార్ చిత్రీకరించాడు.

Watch Video: న్యూయార్క్ లో వరల్డ్ ట్రెడ్ సెంటర్ భవనంపై భారీ పిడుగుపాటు..వీడియో వైరల్
Thunderstorm
Aravind B
|

Updated on: Apr 09, 2023 | 9:34 AM

Share

ఇటీవల అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉరుములతో కూడిన భారీ వర్షం, పిడుగులు వచ్చాయి. అయితే ఆ ప్రాంతంలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనం వద్ద ఓ భారీ పిడుగు పడటాన్ని ఓ ఫోటోగ్రఫార్ చిత్రీకరించాడు. 546 మీటర్ల ఎత్తున్న ఆ భవనంపై ఒక్కసారిగా భారీ పిడుగు పడటాన్ని చూస్తే వావ్ అనకుండా ఉండలేరు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ప్రముఖ న్యూయార్క్ ఫోటోగ్రాఫర్ మాక్స్ గులినై ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందిస్తున్న నెటీజన్లు వివిధ దేశాల్లో కూడా అతి ఎత్తైన భవానలపై వచ్చిన పిడుగుపాట్లను షేర్ చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో చూసేయండి.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం