India & US kick off: అమెరికాలో యుద్ధ్ అభ్యాస్.. యూఎస్-ఇండియన్ ఆర్మీ విన్యాసాలు.. అలస్కా మంచు పర్వతాల్లో కోలాహలం
అమెరికాలో యుద్ధ్ అభ్యాస్. యూఎస్, ఇండియన్ ఆర్మీ విన్యాసాలు.. అలస్కాలోని మంచు పర్వతాల్లో ఇరు దేశాల సైనికులు సందడి చేశారు. ఫ్రెండ్లీ మ్యాచెస్ నిర్వహించారు. కబడ్డీ, ఫుట్‌బాల్ గేమ్స్‌తో
India & US kick off: అమెరికాలో యుద్ధ్ అభ్యాస్. యూఎస్, ఇండియన్ ఆర్మీ విన్యాసాలు.. అలస్కాలోని మంచు పర్వతాల్లో ఇరు దేశాల సైనికులు సందడి చేశారు. ఫ్రెండ్లీ మ్యాచెస్ నిర్వహించారు. కబడ్డీ, ఫుట్‌బాల్ గేమ్స్‌తో ఆకట్టుకున్నారు.
Video: ice-breaking activity between Indian & US soldiers in #Alaska #YudhAbhyas pic.twitter.com/o0dM4h8mwZ
— Neeraj Rajput (@neeraj_rajput) October 17, 2021
రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి ఇరు దేశాలు. ఇందులో భాగంగా 14 రోజుల పాటు యుద్ధ్ అభ్యాస్ నిర్వహిస్తున్నారు. రెండు దేశాలకు చెందిన దాదాపు 3వందల మంది సైనికులు..పరస్పరం యుద్ధ రీతులను పంచుకుంటున్నారు.
Exercise #YudhAbhyas #IndianArmy contingent departed for participating in the 17th Edition of India-US Joint Military Training ‘Exercise Yudh Abhyas’, being conducted at Joint Base Elmendorf Richardson, #Alaska from 15 to 29 October 2021.#IndiaUSFriendship pic.twitter.com/zPyQwoFaGQ
— ADG PI – INDIAN ARMY (@adgpi) October 14, 2021
Read also: Somu Veerraju: బ్రహ్మంగారి కాలజ్ఞానం కాలరాసేవారు రాజ్యమేలుతున్నారు: సోమువీర్రాజు