KCR Birthday in Australia: ఆస్ట్రేలియాలో ఘనంగా సీఎం కేసీఆర్‌కు జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో విషెస్ చెప్పిన అభిమాని..

KCR Birthday in Australia: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడకులు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు విదేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు..

KCR Birthday in Australia: ఆస్ట్రేలియాలో ఘనంగా సీఎం కేసీఆర్‌కు జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో విషెస్ చెప్పిన అభిమాని..
Follow us

|

Updated on: Feb 17, 2022 | 12:39 PM

KCR Birthday in Australia: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడకులు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు విదేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు టీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు. తమ అధినేత కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆస్ట్రేలియా టీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కటింగ్ చేశారు. అభిమానుల మధ్య ఈ వేడుకలు ఎంతో కోలాహలంగా జరిగాయి. ఈ సందర్భంగా కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 60 ఏళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి, ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన జన హృదయ నేత కేసీఆర్ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దీర్గాయుష్షుతో, సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని అన్నారు.

వినయ్ సన్నీ వినూత్న శుభాకాంక్షలు.. ఇక తమ అభిమాన నాయకుడికి వినూత్న రీతిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఆస్ట్రేలియా టీఆర్ఎస్ నాయకుడు వినయ్ సన్నీ గౌడ్. మెల్‌బోర్న్స్‌లో 15,000 ఫీట్ల ఎత్తు నుంచి స్కై డైవ్ చేస్తూ సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పారాచూట్‌ సహాయంతో విమానంలో నుంచి కిందకు దూకి, సీఎం కేసీఆర్‌కు విషెష్‌ తెలిపారు. గాల్లో చక్కర్లు కొడుతూనే కేసీఆర్‌ చిత్రం పటం పట్టుకుని, వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపాడు. ఈ విషెస్‌కి సంబంధించిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. కాగా, వినయ్ సన్నీని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ సభ్యులంతా అభినందిస్తున్నారు.

Also read:

Kurnool Check Post: అవన్నీ లగేజీ బ్యాగులు అనుకున్నారు.. ఓపెన్ చేసి చూస్తే కళ్లు చెదిరిపోయాయి..

AP Gold Loans: గోల్డ్ లోన్ తీసుకునే రాష్ట్రాలో టాప్‌లో ఏపీ.. షాకింగ్ విషయాలు మీకోసం..

Paytm cashback offer: రూ. 4 ట్రాన్స్‌ఫర్‌ చేయండి.. రూ. 100 క్యాష్‌ బ్యాక్‌ పొందండి..!

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి