America: పాఠశాలలో కాల్పుల మోత.. 20 మంది విద్యార్థులను కాపాడిన తెలుగు వ్యక్తి..

America: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకి పేలింది. ఏడవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై చేసిన కాల్పుల ఘటన సౌత్‌ కారోలీనాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని సౌత్‌ కారోలీనా టాంగిల్‌ వుడ్‌ స్కూల్‌లో ఏడవ తరగతి చదువున్న ఓ విద్యార్థి..

America: పాఠశాలలో కాల్పుల మోత.. 20 మంది విద్యార్థులను కాపాడిన తెలుగు వ్యక్తి..
America Fun Shoot
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 01, 2022 | 10:38 AM

America: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకి పేలింది. ఏడవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై చేసిన కాల్పుల ఘటన సౌత్‌ కారోలీనాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని సౌత్‌ కారోలీనా టాంగిల్‌ వుడ్‌ స్కూల్‌లో ఏడవ తరగతి చదువున్న ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై కాల్పులు జరిపాడు. దీంతో కాల్పుల శబ్ధం విన్న వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను సురక్షితంగా దగ్గరల్లోని చర్చికి తరలించారు. ఈ దాడిలో ఓ విద్యార్థి మరణించాడు. విషయం తెలసుకున్న గ్రీన్‌ విల్లే కౌంటీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కాల్పులు జరిపిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.

చాకచక్యంగా వ్యహరించిన విజయవాడ వాసి..

ఇదిలా ఉంటే ఈ కాల్పులు జరుగుతున్న సమయంలో తెలుగు రాష్ట్రానికి చెందిన కోనేరు శ్రీధర్‌ 20 మంది విద్యార్థులను కాపాడారు. కాల్పులు జరిగినట్లు తెలుసుకున్న వెంటనే శ్రీధర్‌ తన తరగతి గదిలో ఉన్న 20 మంది విద్యార్థులను బెంచిల కింద కూర్చోబెట్టి తలుపులు మూసేశారు. ఇలా విద్యార్థుల ప్రాణాలను కాపాడారు. విజయవాడకు చెందిన కోనేరు శ్రీధర్‌ టాంగిల్ వుడ్‌ స్కూల్‌లో గత కొన్నేళ్లుగా మ్యాథ్స్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు.

ఎంతో చాకచక్యంగా వ్యవహరించి విద్యార్థుల ప్రాణాలను కాపాడిన శ్రీధర్‌ను తోటి సిబ్బంది, అభినందించారు. ఇక తమ పిల్లలను కాపాడినందరకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలో కాల్పులు జరిగాయన్న విషయం తెలసుకున్న వెంటనే విద్యార్థుల పేరెంట్స్‌ పాఠశాల వద్దకు చేరుకున్నారు.

Also Read: Eectricity Charges Hike: సామాన్యుడికి మరో భారం.. నేటి నుంచి అమల్లోకి వచ్చిన పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు

ICICI Bank: వడ్డీ రేట్లని పెంచిన ఐసీఐసీఐ.. కొత్త రేట్లు ఏంటో తెలుసుకోండి..!

Gas Cylinder Price: బాదుడే.. బాదుడు.. మరో షాకిచ్చిన చమురు సంస్థలు.. భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!